HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Said About Kavithas Letter

Kavitha Letter : కవిత లేఖ పై హరీష్ రావు ఏమన్నాడంటే..!!

Kavitha Letter : ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖ నిజమైనదేనా లేక నకిలీదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

  • Author : Sudheer Date : 23-05-2025 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government should release a white paper on debt and expenditure: MLC Kavitha
Government should release a white paper on debt and expenditure: MLC Kavitha

భారత రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు కవిత (kavitha) పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖ నిజమైనదేనా లేక నకిలీదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించేందుకు నిరాకరించారు. “తర్వాత మాట్లాడతా” అని మాత్రమే చెప్పారు. మరోవైపు KTR కూడా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఈ లేఖ రాజకీయ ఉద్దేశాలతో సృష్టించబడిందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. BRS నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. “వాస్తవంగా కవిత గారు లేఖ రాశారో లేదో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఆమె రాశారని ఊహించినా, అందులో కాంగ్రెస్‌ను ప్రశంసించారా? అంతలో ఏముంది? ఇది కాంగ్రెస్ పన్నిన కుట్ర కావచ్చని అనిపిస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు.

ఇక ఈ లేఖపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ లేఖ ప్రస్తావనతో పార్టీ మరింత దెబ్బతిన్నదనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. కవిత స్వయంగా దీనిపై స్పందిస్తేనే వాస్తవం వెలుగులోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • harish rao
  • Kavitha Letter
  • kavitha letter to kcr

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd