HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >1016 People Are Contesting Against Cm Kcr In Kamareddy Assembly Segment

KCR Vs 1016 : కామారెడ్డిలో కేసీఆర్‌పై 1016 మంది పోటీ.. లబానా కాయితీ లంబాడీలు రెడీ

KCR Vs 1016 : కామారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు 1,016 మంది లబానా కాయితీ లంబాడీలు రెడీ అయ్యారు.

  • Author : Pasha Date : 03-10-2023 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
kcr-ordered-cs-to-send-helicopt
kcr-ordered-cs-to-send-helicopt

KCR Vs 1016 : కామారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు 1,016 మంది లబానా కాయితీ లంబాడీలు రెడీ అయ్యారు. ఈవిషయాన్ని లబానా కాయితీ లంబాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్‌ సింగ్‌  ప్రకటించారు. సీఎంపై పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను మండలాల వారీగా ఆయన వెల్లడించారు. ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఈవిధంగా ఆయనపై పోటీకి దిగాలని నిర్ణయించామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే, మూడు, నాలుగు రోజుల్లో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసారి అసెంబ్లీ పోల్స్ లో సీఎం కేసీఆర్ తన సిట్టింగ్ స్థానమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 20 వేల మంది కాయితీ లంబాడీలు ఉన్నారు. వారు కేసీఆర్‌పై పోటీ చేస్తే.. ఆ ఓట్లు బీఆర్ఎస్‌కు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో(KCR Vs 1016)  వ్యక్తమవుతోంది.

Also read : Virat Kohli Stats: వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉందంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1016 people contesting
  • cm kcr
  • Kamareddy assembly segment
  • kcr
  • KCR Vs 1016

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

    • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

    • Gas Shortage : వంట గ్యాస్ వినియోగదారులకు గొప్ప శుభవార్త

    • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

    Trending News

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd