Voting
-
#India
1st Phase Of Gujarat: గుజరాత్‌లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌కు అంతా రెడీ
గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Date : 29-11-2022 - 9:23 IST -
#Telangana
Rajagopal Upset: రాజగోపాల్ రెడ్డి ఆశలు గల్లంతు చేసిన చౌటుప్పల్
ఓవైపు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుండగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Date : 06-11-2022 - 10:57 IST -
#Speed News
Congress President Polls : ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..జాతీయ అధ్యక్షులెవరో..?
కాంగ్రెస్ అధ్యక్షపదవికి సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 96శాతం ఓట్లు పోలయ్యాయి.
Date : 18-10-2022 - 6:10 IST -
#India
Political Strategist : అభ్యర్థులు, పార్టీల విజయానికి ఎన్నికల వ్యూహకర్తలు ఏమేం చేస్తారు?
ఎన్నికల వ్యూహకర్తలు లేనిదే అడుగైనా కదపలేని స్థితికి రాజకీయ పార్టీలు చేరుకుంటున్నాయి. అందుకే పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ఎలక్షన్ స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నారు.
Date : 01-05-2022 - 10:25 IST -
#India
NRIs: ఎన్నారైలకు ఓటు హక్కు
ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తోన్న భారతీయులకు ఓటు హక్కు కల్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.
Date : 22-04-2022 - 3:21 IST -
#India
UP Polls: ‘యూపీ’ ఎలక్షన్ ఫైట్… తొలి విడత పోలింగ్ ప్రారంభం!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు.
Date : 10-02-2022 - 9:54 IST