Silver Medal
-
#Speed News
Silver Medal: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం.. సెయిలింగ్ ఈవెంట్‌లో రజతం
ఆసియా క్రీడలు 2023లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఈసారి మహిళల డింగీ సెయిలింగ్ ఈవెంట్‌లో నేహా ఠాకూర్ (Neha Thakur) రజత పతకం (Silver Medal) సాధించింది.
Date : 26-09-2023 - 12:24 IST -
#Sports
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ… షూటింగ్, రోయింగ్, మహిళల క్రికెట్‌లో పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట షురూ అయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇవాళ మహిళల షూటింగ్, పురుషుల రోయింగ్‌తో పాటు మహిళల క్రికెట్‌లో పతకాలు వచ్చాయి.
Date : 24-09-2023 - 11:13 IST -
#Sports
CWG Triple Jump: ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం.. జావెలిన్ త్రోలో కాంస్యం
కామన్‌వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది.
Date : 07-08-2022 - 6:00 IST -
#Speed News
CWG Long Jump: లాంగ్ జంప్ లో భారత్ కు రజతం
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధిస్తే... తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మరో మెడల్ వచ్చి చేరింది.
Date : 05-08-2022 - 10:33 IST -
#Sports
Weightlifter Sanket Sargar: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది వెయిట్ లిఫ్టింగ్‌లో భారత అథ్టెల్ సంకేత్ మహాదేవ్ సర్గార్ రజతం సాధించాడు.
Date : 30-07-2022 - 5:30 IST -
#Speed News
World Athletics Championships: వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు చారిత్రాత్మక రజతం
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో రజత పతకం గెలుచుకున్నాడు.
Date : 24-07-2022 - 10:37 IST