India Cricket Team
-
#Sports
India vs West Indies: నేడు విండీస్‌తో టీమిండియా నాలుగో టీ20.. సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిందే..!
టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం భారత్, వెస్టిండీస్ (India vs West Indies) మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
Date : 12-08-2023 - 2:38 IST -
#Sports
Virat kohli: కోహ్లీ కొత్త టాటూ వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా..? చాలా పెద్ద కథే ఉందిగా..
ఈ మధ్య టాటూల ఫ్యాషన్ నడుస్తోంది. టాటూలు వేయించుకునేందుకు యువత క్రేజ్ చూపిస్తోంది.
Date : 02-04-2023 - 9:00 IST -
#Sports
Virat Kohli(VK): మోస్ట్ వ్యాలిబుల్ సెలెబ్రెటీ స్థానాన్ని పొగొట్టుకున్న ఆ స్టార్ క్రికెటర్!మోస్ట్ వ్యాలిబుల్ సెలెబ్రెటీ స్థానాన్ని పొగొట్టుకున్న ఆ స్టార్ క్రికెటర్!
క్రికెటర్ కోహ్లి కోట్ల మంది ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు.
Date : 21-03-2023 - 9:44 IST -
#Sports
Prize Money: టీమిండియాకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా..?
టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టిన భారత్, న్యూజిలాండ్ జట్లకు 4 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.3.26 కోట్లు) ప్రైజ్‌మనీ లభించనుంది.
Date : 12-11-2022 - 9:12 IST -
#Sports
Guinness World Records: టీమిండియాను అవమానించిన గిన్నిస్ రికార్డ్స్..!
టీమిండియాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దారుణంగా అవమానించింది.
Date : 12-11-2022 - 4:48 IST -
#Sports
Virat Kohli: సెమీస్ లో ఓటమిపై కోహ్లీ భావోద్వేగ ట్వీట్..!
టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా.
Date : 11-11-2022 - 5:36 IST -
#Speed News
BCCI Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. పురుషులతో సమానంగా మహిళలు..!
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
Date : 27-10-2022 - 1:35 IST