Hard Comments
-
#Speed News
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని […]
Date : 11-04-2024 - 9:40 IST -
#Telangana
Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు లేవు.. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారు
Komatireddy: నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. ఏక్‌నాథ్ షిండే లాంటి వివాదాస్పద వ్యక్తులను సృష్టించడానికి బీజేపీ పార్టీయే కారణమని, కులం, […]
Date : 11-04-2024 - 9:15 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!
AP Politics: వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారని హేళనగా మాట్లాడారని, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజం కాదా […]
Date : 11-04-2024 - 8:14 IST -
#Telangana
BRS Party: రాహుల్ గాంధీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కారణమిదే
BRS Party: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పై చేసిన […]
Date : 08-04-2024 - 10:23 IST -
#Speed News
RS Praveen: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కాంగ్రెస్ పై ఆర్ఎస్ పంచులు
RS Praveen : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు […]
Date : 07-04-2024 - 11:25 IST -
#Speed News
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. […]
Date : 03-04-2024 - 9:32 IST -
#Speed News
Uddhav Thackeray: అధికారం నుంచి బీజేపీని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : ఉద్ధవ్
Uddhav Thackeray: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే బిజెపి నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారిని “పోకిరి” అని పిలిచారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో మహా ర్యాలీ’ (సేవ్ డెమోక్రసీ ర్యాలీ)లో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై బిజెపిపై దాడి చేసిన ఆయన, దానిని “భ్రష్ట (అవినీతి) జనతా పార్టీ” అని అభివర్ణించారు. దాని అసలు ముఖం బట్టబయలైందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల […]
Date : 01-04-2024 - 10:01 IST -
#Telangana
Harish Rao: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రేవంత్ ది మరో దారి: హరీశ్ రావు
Harish Rao: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. ఆయన ఖర్గే, […]
Date : 22-03-2024 - 6:31 IST -
#Telangana
Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే : మల్లారెడ్డి
Malla Reddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ […]
Date : 22-03-2024 - 6:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏపీని మాదక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేశారు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలి’’ అని […]
Date : 21-03-2024 - 11:00 IST -
#Speed News
Congress MLC: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
Congress MLC: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం KCR మైత్రి ఎక్కడ బెడిసికొడుతుందోనని…. ఇన్నిరోజులు కవితను అరెస్టు చేయకుండా ఉన్నారని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. భారాస అధికారం నుంచి దిగిపోగానే… ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. జగిత్యాల మోదీ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటుందనుకుంటే .స్పష్టత లోపించిందన్నారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అమ్మకానికి పెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన […]
Date : 18-03-2024 - 11:28 IST -
#Speed News
Rahul Gandhi: విపక్షాలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది : రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదని వ్యాఖ్యానించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.తాము ఓ శక్తితో పోరాడుతున్నామని అన్నారు. ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలను అడ్డం పెట్టుకొని విపక్షాలను మోదీ ప్రభుత్వం […]
Date : 18-03-2024 - 7:18 IST -
#Speed News
Dasoju Sravan: తమిళిసై తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం : దాసోజు శ్రవణ్
Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను. మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో […]
Date : 18-03-2024 - 5:48 IST -
#Telangana
KTR: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన […]
Date : 15-03-2024 - 6:30 IST -
#Speed News
MLC Kavitha: జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి అన్నదానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుంది. […]
Date : 09-03-2024 - 1:14 IST