Director
-
#Cinema
EXCLUSIVE: ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో భారీ యాక్షన్ సీన్స్.. రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్స్!
ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ అతిపెద్ద యాక్షన్ మూవీలో నటిస్తున్నారు.
Date : 15-09-2022 - 5:48 IST -
#Cinema
Sarath Mandava: ‘రామారావు ఆన్ డ్యూటీ’ లార్జర్ దెన్ లైఫ్ యూనిక్ థ్రిల్లర్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో దర్శకుడు శరత్ మండవ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి. రవితేజ ఏం […]
Date : 27-07-2022 - 11:16 IST -
#Cinema
Ayan Mukerji: బ్రహ్మాస్త్ర సినిమా ఒక మోడ్రన్ మైథాలజీ!
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`.
Date : 11-07-2022 - 10:44 IST -
#Cinema
Venu Udugula Interview: విరాటపర్వం చరిత్రలో దాగిన గొప్ప ప్రేమకథ!
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'విరాటపర్వం'.
Date : 09-06-2022 - 12:47 IST -
#Cinema
Parasuram: ‘సర్కారు వారి పాట’కు అందరూ కనెక్ట్ అవుతారు!
'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
Date : 07-05-2022 - 8:30 IST -
#Cinema
Interview: సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం
‘మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.
Date : 14-02-2022 - 12:07 IST -
#Cinema
Tollywood: దిల్ రాజు క్లాప్‌తో ప్రారంభమైన ‘సీతా కళ్యాణ వైభోగమే’
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.
Date : 11-02-2022 - 4:30 IST -
#Cinema
Interview: రెండు నిమిషాల్లోనే `సెహరి` ప్రపంచంలోకి వెళ్తారు!
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక.
Date : 03-02-2022 - 9:32 IST -
#Cinema
Radha Krishna: రాధేశ్యామ్ రిలీజ్ పై సందేహాలు.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే!
కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా
Date : 04-01-2022 - 4:44 IST -
#Cinema
Tollywood: కోలివుడ్ లో సత్తా చాటిన టాలీవుడ్ డైరెక్టర్!
ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది.
Date : 20-12-2021 - 11:02 IST -
#Cinema
ప్రతిఒక్కరీ నుంచి స్పూర్తి పొంది గమనం కథ రాశా : దర్శకురాలు సంజనారావు
గమనం సినిమాతో సంజనా రావు అనే దర్శకురాలు పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు సంజన రావ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు
Date : 04-12-2021 - 12:53 IST