Bharat Ratna
-
#Speed News
Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ
Bharat Ratna PV : తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది.
Published Date - 03:19 PM, Fri - 9 February 24 -
#India
PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక […]
Published Date - 01:43 PM, Fri - 9 February 24 -
#India
Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న
Bharat Ratna : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.
Published Date - 12:57 PM, Fri - 9 February 24 -
#Sports
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్‌కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్‌చంద్ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Published Date - 11:22 PM, Sun - 4 February 24 -
#India
LK Advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్
ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు
Published Date - 06:18 PM, Sat - 3 February 24 -
#India
Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..
Advani 6 Yatras : బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అందుకోనున్నారు.
Published Date - 02:41 PM, Sat - 3 February 24 -
#India
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Published Date - 11:52 AM, Sat - 3 February 24 -
#India
Bharat Ratna: బీహార్ మాజీ సీఎంకు భారతరత్న.. ఎవరీ కర్పూరీ ఠాకూర్..?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) అవార్డును మంగళవారం ప్రకటించింది. నేడు ఆయన 100వ జయంతి వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 07:21 AM, Wed - 24 January 24