HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Worlds Smallest Display Smartphone Jelly Star Launched

Worlds Smallest Display : వావ్.. 3 అంగుళాల డిస్ ప్లేతో స్మార్ట్ ఫోన్

Worlds Smallest Display :  ప్రపంచంలోనే అతి చిన్న డిస్‌ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. దాని పేరే జెల్లీ స్టార్ (jelly star)..ఈ ఫోన్ లో ఉండే వెరీ స్మాల్ డిస్‌ప్లే సైజ్ ఎంతో తెలుసా ?

  • By Pasha Published Date - 12:41 PM, Sat - 17 June 23
  • daily-hunt
Worlds Smallest Display
Worlds Smallest Display

Worlds Smallest Display :  ప్రపంచంలోనే అతి చిన్న డిస్‌ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది.

దాని పేరే జెల్లీ స్టార్ (jelly star)..

ఈ ఫోన్ లో ఉండే వెరీ స్మాల్ డిస్‌ప్లే సైజ్ ఎంతో తెలుసా ?

కేవలం 3 ఇంచులు..!

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా..  డిస్‌ప్లే సైజ్ చిన్నగా ఉన్నా ఈ ఫోన్ బోలెడు ఫీచర్స్ తో హౌజ్ ఫుల్ గా ఉంది.

అతి చిన్న డిస్‌ప్లే తో అరచేతిలో ఇమిడిపోయే ఈ అరుదైన స్మార్ట్‌ ఫోన్ ను చైనా కంపెనీ “యునిహెర్ట్జ్”(unihertz) విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్-13 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ పై పనిచేసే అతిచిన్న స్మార్ట్‌ఫోన్ గా కొత్త రికార్డును సృష్టించింది. ఈ ఫోన్ (Worlds Smallest Display)  డిజైన్ కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఫోన్ హాంకాంగ్ కస్టమర్స్ కు అందుబాటులోకి వస్తుంది. దీని ధర ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 17,000.

Also read :T-shirt Printing Business: టీషర్ట్‌ ప్రింటింగ్ బిజినెస్ : నెలకు రూ.లక్ష సంపాదించుకోండి

🎉 Exciting News! 🎉
📣 We are thrilled to announce that the Jelly Star Kickstarter campaign is now officially launched on Kickstarter! 🌟
🚀 Don't miss out on the opportunity to grab the early bird price before it's gone🐦https://t.co/OfAdGj2CSt pic.twitter.com/kletbyJtfy

— Unihertz (@Unihertz) June 13, 2023

జెల్లీ స్టార్ ఫోన్ లోని ఫీచర్స్ ఇవీ.. 

  • ఫోన్ లో 480×584 పిక్సెల్ రిజల్యూషన్‌తో 3 అంగుళాల LED డిస్‌ప్లే
  • ఫోన్ బరువు 116 గ్రాములు
  • MediaTek Helio G99 ప్రాసెసర్
  • 8 GB RAM, 256 GB స్టోరేజీ
  • మైక్రో SD కార్డ్ రీడర్‌
  • సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫ్రంట్ కెమెరాలో 8 మెగా పిక్సెల్ లెన్స్‌
  • ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సెల్ కెమెరా
  • సేఫ్టీ కోసం ఫోన్‌ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్‌
  • ఈ ఫోన్ లోని అంతర్గత భాగాలు వెనుక ప్యానెల్ నుంచి బయటికి కనిపిస్తాయి.
  • పవర్ బ్యాకప్ కోసం 2000 mAH బ్యాటరీ
  • పూర్తి ఛార్జ్ తర్వాత బ్యాటరీ రోజంతా ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 inch display
  • Jelly Star
  • smartphone
  • Worlds Smallest Display

Related News

    Latest News

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd