HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >World Class Solar Roofed Cycling Track At Narsinghi At Hyderabad

Solar Roofed Cycling: నార్సింగిలో ప్రపంచ స్థాయి సోలార్ రూఫ్డ్ సైక్లింగ్ ట్రాక్

తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. 

  • By Balu J Published Date - 11:50 AM, Mon - 10 April 23
  • daily-hunt
Solar3
Solar3

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. పట్టణ, గ్రామీణ రంగాల రూపురేఖలు సైతం మారుతున్నాయి. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. వేగంగా వెళ్లే వాహనాల కోసం విశాలమైన లేన్‌ల పక్కన, (ORR) సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటుచేయబోతోంది. ఈ ట్రాక్ వల్ల సూర్యుడు, వర్షం, ఇతర వాతావరణ పరిస్థితుల నుండి సైక్లిస్టులకు రక్షణ కలుగుతుంది. ప్రయాణ భద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు..  ప్రధాన ట్రాఫిక్ నుండి వారిని వేరు చేస్తుంది. ఈ తరహా విధానం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ktr
  • Solar Roofed Cycling

Related News

Dharma Vijaya Yatra

Dharma Vijaya Yatra : శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్

Dharma Vijaya Yatra : ధర్మ ప్రచారంలో భాగంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ వారు హైదరాబాద్‌ నగరానికి విచ్చేసారు

  • Gold

    Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!

  • Harish Rao Father

    Harish Rao Father Died : హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

  • Jubilee Hills By Election

    Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!

  • Office Rent

    Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న న‌గ‌రాలివే!

Latest News

  • Delhi Airport : ఢిల్లీ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

  • Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే

  • Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!

  • Senior Maoist Bandi Prakash Surrender : లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

  • Fake News : ఫేక్ వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న బిఆర్ఎస్

Trending News

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd