HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News News
  • ⁄What Will Be Starbucks Next Ceo Laxman Narasimhan Salary Amazing Detail

Starbucks CEO : స్టార్ బక్స్ సీఈవో లక్ష్మణ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓ గా భారత్ కీ చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే

  • By Nakshatra Published Date - 12:00 PM, Sun - 4 September 22
Starbucks CEO : స్టార్ బక్స్ సీఈవో లక్ష్మణ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓ గా భారత్ కీ చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన లక్ష్మీనరసింహన్ కొత్త సీఈఓ ఎంపిక అవడం పై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్‌ లీడర్స్‌ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్‌ అతున్నారు అంటూ వారు వ్యాఖ్యానించారు. కాగా 2023 ఏప్రిల్‌ నుంచి లక్ష్మణ్ నరసింహన్ సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్నారు.

కాగా సీఈఓ గా లక్ష్మణ్ నరసింహన్‌ కు వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్‌ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 10 కోట్లు. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్‌ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్‌ డాలర్ల అంటే సుమారు రూ. 73 కోట్లు విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకోబోతున్నారు లక్ష్మణ్. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్‌ డాలర్లకు అనగా రూ. 107 కోట్లకు పైగా సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారట.

ఇదే విషయం పై లక్ష్మణ్ సంతోషంగా స్పందిస్తూ..కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌ లో చేరడం సంతోసంగా ఉందని తెలిపాడు నరసింహన్‌. కాగా గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓ గా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈవోగా ఎంపిక అయినందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. లక్ష్మణ్ నరసింహన్ రాబోయే 2023లో సీఈవోగా బాధ్యతలను చేపట్టబోతున్నారు.

Tags  

  • bonus
  • Laxman Narasimhan
  • salary
  • Starbucks
  • Starbucks CEO

Related News

Christmas Bonus : క్రిస్మస్‌ బోనస్‌ గా ఉద్యోగులకు ₹80 లక్షలు..!

Christmas Bonus : క్రిస్మస్‌ బోనస్‌ గా ఉద్యోగులకు ₹80 లక్షలు..!

ఆస్ట్రేలియాలో (Australia) మైనింగ్ మొఘల్‌గా పేరొందిన జార్జినా (Gina) హోప్ రెన్‌ హార్ట్

  • Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్!

    Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్!

  • No Savings: ఈ  అలవాట్లు ఉంటే.. మీ శాలరీ ఎంత ఉన్నా ఇట్టే ఆవిరైపోతుంది!!

    No Savings: ఈ అలవాట్లు ఉంటే.. మీ శాలరీ ఎంత ఉన్నా ఇట్టే ఆవిరైపోతుంది!!

  • Salary: శాలరీ రూ.43వేలు.. అకౌంట్లో పడిన కోటిన్నరతో జంప్!

    Salary: శాలరీ రూ.43వేలు.. అకౌంట్లో పడిన కోటిన్నరతో జంప్!

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: