HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Watch Tamannaah Bhatia In A New Avatar

Tamannaah New Avatar: తమన్నా ‘మేకప్’ మాయ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ వచ్చిన ఎఫ్3 మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.

  • Author : Balu J Date : 31-05-2022 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamannah
Tamannah

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ వచ్చిన ఎఫ్3 మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అంటూ హీరోలతో పాటు హీరోయిన్ల నటన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో తమన్నా నటన సినిమాకే హైలైట్ అని చెప్పక తప్పదు. డబ్బు చుట్టూ తిరిగే ఈ మూవీలో తమన్నా కీరోల్ ప్లే చేసింది. సినిమాలో భాగంగా తమన్నా మగవారి వేషంలో అలరించి ఎంటర్ టైన్ చేసింది. అచ్చం అబ్బాయిలా కనిపించి ఆశ్చర్యపర్చింది. ఆ లుక్ లో ఆకట్టుకునేందుకు గంటల తరబడి మేకప్ రూంలో గడిపింది. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అబ్బాయి రూపంలోకి ఎలా ఎలా ఒదిగిపోయిందో కళ్లకకట్టేలా ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం వీడియోను చూసిన అభిమానులు ‘వావ్ తమన్నా’ అని అంటున్నారు.

Wowza!#TamannaahBhatia shows just how powerful make-up can be. 💚💚💚 pic.twitter.com/QPIWpxND7k

— Filmfare (@filmfare) May 31, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • f3
  • make up
  • tamannaah bhatia
  • viral video

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd