HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vijaysai Reddy Congrats To Ghulam Nabi Azad For Quitting Congress

VijaySai Reddy:కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్‌కు గ్రీటింగ్స్ చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ శుక్ర‌వారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

  • By Hashtag U Published Date - 05:19 PM, Fri - 26 August 22
  • daily-hunt
Vijaysai Reddy
Vijaysai Reddy

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ శుక్ర‌వారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆజాద్ రాజీనామాపై విచారం వ్య‌క్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స్పందిస్తే… ఇత‌ర పార్టీల నేత‌లు ఈ వ్య‌వ‌హారంపై అంత‌గా స్పందించ‌లేదు. అయితే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ రాజీనామాపై మాత్రం వేగంగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆజాద్‌కు ఆయ‌న ఏకంగా అభినంద‌న‌ద‌లు తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా సాయిరెడ్డి ఓ పోస్ట్ పెట్టారు.

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్కూ హ‌యాం నుంచి కొన‌సాగుతున్న గులామ్ గిరీ నుంచి ఆజాద్ ఇప్ప‌టికైనా బ‌య‌ట‌పడ్డారు అని సాయిరెడ్డి త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆజాద్ తీసుకున్న ఈ నిర్ణ‌యం సాహ‌సోపేత‌మైన‌ద‌ని కూడా సాయిరెడ్డి కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అనుభ‌వాలు, ఆ పార్టీ నుంచి ఎందుకు బ‌య‌ట ప‌డాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాల‌ను ఇప్ప‌టికైనా ఆజాద్ బ‌య‌ట‌పెట్టాల‌ని సాయిరెడ్డి కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ghulam Nabi Azad
  • resignation to congress
  • vijaysai reddy

Related News

    Latest News

    • ‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

    • ‎Yoga Asanas for Heart: గుండె జబ్బులను దూరం చేసే యోగాసనాలు.. సింపుల్ గా ఇంట్లోనే వేయండిలా!

    • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

    • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

    • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd