VP : భోగి వేడుకల్లో వెంకయ్య నాయుడు
భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ.
- Author : Hashtag U
Date : 14-01-2022 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఆరోగ్యంగా, సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
భోగి పండుగ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద భోగిమంటలు వేస్తున్న గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారి సతీమణి శ్రీమతి ఉషమ్మ. #Bhogi2022 pic.twitter.com/X2Hitinrlo
— Vice-President of India (@VPIndia) January 14, 2022