HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Varalaxmi Sarathkumar Starrer Aadya First Look Released

Varalaxmi: వరలక్ష్మి ఆద్య` ఫస్ట్ లుక్ రిలీజ్

వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు.

  • Author : Balu J Date : 06-03-2022 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadhya
Aadhya

వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్ సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్.. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు. నిన్న వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆద్య సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ఆమె సరికొత్తగా కనిపించారు. ఇప్పటికే ఈ లుక్కు మంచి స్పందన లబిస్తోంది. గత జనవరి 11నే   రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బాపటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా,  తదితరులు నటిస్తున్నారు.
సాంకేతికవర్గంః

సంగీతం- మణిశర్మ,
కెమెరా-   డి.శివేంద్ర,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల,

బేనర్-వింటేజ్ పిక్చర్స్,  శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్,
ప్రెజెంట్స్: DSK స్క్రీన్,.
నిర్మాతలు: రాజనీకాంత్. S, PSR కుమార్ (బాబ్జీ)
ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first look
  • latest tollywood news
  • Varalaxmi

Related News

    Latest News

    • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

    • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

    • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

    Trending News

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd