HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ttd Udhayasthama Ticket Price One Crore

TTD: టీటీడీ ఉదయాస్తమ టికెట్ ధర కోటి రూపాయలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.

  • Author : hashtagu Date : 18-12-2021 - 4:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమ ఈ సేవా టికెట్ ధరను రూ. 1 కోటిగా నిర్ణయించగా… శుక్రవారం రోజున మాత్రం ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లుగా ఉంటుంది. ఉదయాస్తమ సేవ టికెట్ తీసుకున్న వారికి ఏడాదికి ఒక రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్ తో 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద 531 ఉదయాస్తమ టికెట్లు అందుబాటులో ఉన్నటు పేర్కొంది. ఈ టికెట్ల వల్ల టీటీడీకి దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సేవా టికెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • one crore
  • thirumala
  • ticket
  • ttd
  • venkateshwara swami

Related News

Kondagattu Giri Pradakshina

కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్

కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 6KM పొడవుతో ప్రతిపాదించిన రహదారిని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందులో 3 KM ఘాట్ రోడ్గా ఉండగా, 50 అడుగుల వెడల్పుతో రహదారి, ఫుట్పాత్ నిర్మించనున్నారు

    Latest News

    • ఆ వయసు లోనే నాపై లైంగిక దాడి ! బయటపెట్టిన సమీరా..

    • దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది

    • తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్‌.. రెండు ద‌శ‌ల్లో కీల‌క ఘ‌ట్టం!

    Trending News

      • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

      • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

      • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd