HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >There Are Only Three Gems In This World What Are They

3 Gems: ఈ లోకంలో విలువైన రత్నాలు మూడేనటా.. అవి ఏవి అంటే?

ఈ రోజుల్లో మనుషులు ఎదుటి వ్యక్తి పై స్వచ్ఛమైన ప్రేమ కంటే కపట ప్రేమనే ఎక్కువగా చూపిస్తున్నారు.

  • Author : Anshu Date : 13-07-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gems
Gems

ఈ రోజుల్లో మనుషులు ఎదుటి వ్యక్తి పై స్వచ్ఛమైన ప్రేమ కంటే కపట ప్రేమనే ఎక్కువగా చూపిస్తున్నారు. ఇంకా చాలామంది పైకి బాగానే ఉన్నట్టు నమ్మించి మోసం చేస్తున్నారు. పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ లో లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో బ్రతికేస్తూ ఉంటారు కొందరు. ఇంకా చెప్పాలంటే చాలామంది పైకి మాత్రం ముత్యంలో శుభ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ తీరా వెళ్లి చూస్తే గాని అటువంటి వారిలో ఉన్న దుర్బుద్ధులు, కుళ్ళు ఆలోచనలు తెలియదు.

ఒకవేళ అటువంటి వారిని పైకి కనిపించేది నిజం అనుకుంటే నీటి బిందువును ముత్యమని బ్రాంతి పడినట్లే అవుతుంది. అలా మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది ఇలాగే దొంగ ప్రేమలు కపట ప్రేమలను చూపిస్తూ ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేస్తున్నారు. కాగా ఈ లోకంలో రత్నాలుగా చెప్పుకోదగినవి మూడంటే మూడే ఉన్నాయి. మరి ఆ మూడు అంటే మూడు రత్నాలు ఏవో కాదు ఒకటి నీరు, రెండవది ఆహారం, మూడవది మంచి మాట. ఈ మూడింటిని కూడా లోకంలో రత్నాలుగా చెప్పుకోవచ్చు.

అయితే చాలామంది మూర్ఖులు వీటిని కాకుండా వజ్రవైఢూర్యాలను, విలువైన వస్తువులను, విలువైన లోహాలను రత్నాలుగా బ్రమ పడుతూ భావిస్తూ ఉంటారు. కాగా బుద్ధిమంతుడైన వాడు లోకం తీరు తెలిసినవాడు కనుక తనకు అన్ని తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియనట్టుగా బుద్ధిమంతుడు లాగా ఉంటాడు. అలా కేవలం జడుని వలే ఉండటం అలా బుద్ధిమంతులకే మాత్రమే సాధ్యం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • good talk
  • only three gems in this world
  • viral
  • water

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd