HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄The Deadline Is March 31st If You Dont Do These Things You Will Lose

Aadhar Link: మార్చి 31 వరకే గడువు… ఈ పనులు చేయకుంటే నష్టపోతారు!

సగటు వేతన జీవులతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారికి మార్చి నెల ఎంతో ముఖ్యమైనది. ఈ నెలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పన్ను మినహాయింపులు కల్పించే

  • By Nakshatra Published Date - 10:21 PM, Sat - 4 March 23
Aadhar Link: మార్చి 31 వరకే గడువు… ఈ పనులు చేయకుంటే నష్టపోతారు!

Aadhar Link: సగటు వేతన జీవులతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారికి మార్చి నెల ఎంతో ముఖ్యమైనది. ఈ నెలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పన్ను మినహాయింపులు కల్పించే పెట్టుబడుల కోసం చూస్తుంటారు చాలా మంది. వాటితో పాటు ప్రభుత్వం సైతం పలు రకాల సేవలకు మార్చి 31 గడువు విధించింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ ను గడువు కూడా ఆరోజుకే ఉంది.

పాన్ కార్డు హోల్డర్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం పాన్‌తో ఆధార్ నంబర్ లింక్ చేయడం. మార్చి 31తో దీనికి గడువు ముగుస్తుంది. ఇప్పటికీ పాన్ ఆధార్ లింక్ చేయని వారు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరోవైపు.. మార్చి 31,2023 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే ట్వీట్ చేసింది.

దీంతో ఇప్పటికే చేసుకోని వారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి రూపాయిలు పెనాల్టీతో ప్రస్తుతం కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఇప్పుడు చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకొని లింక్ చేసుకుంటున్నారు. ఇక మార్చి 31 తర్వాత అయితే 10 వేల ఫైన్ విధింపు ఉంటుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. సుమారు ఏడాదిన్నరపాటు పదే పదే చెబుతున్నామని గుర్తు చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఆలస్య రుసుముతో చెల్లించాలని వెల్లడించింది.

Telegram Channel

Tags  

  • aadhar
  • aadhar link
  • Financial Year
  • March
  • PAN
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీగా మార్చి 31ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం మరో వారంలో ముగియ వస్తోంది.

  • March 2023 Horoscope: మార్చిలో 2 రాశుల వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు

    March 2023 Horoscope: మార్చిలో 2 రాశుల వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు

  • Holika: మార్చి 7న హోలికా దహనం.. ఆ రోజున ఈ తప్పులు చేయకండి..

    Holika: మార్చి 7న హోలికా దహనం.. ఆ రోజున ఈ తప్పులు చేయకండి..

  • Bank Holidays In March 2023: మార్చిలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు..!

    Bank Holidays In March 2023: మార్చిలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు..!

  • PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు మార్చి 31..!

    PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు మార్చి 31..!

Latest News

  • Rain Alert : ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ

  • Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

  • Ugadi 2023: ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి?

  • Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. దొంగతనం చేసింది ఎవరంటే..?

  • Ugadi Wishes: చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: