HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tension Situvation In Gunturu Tdp Office

TDP : గుంటూరు టీడీపీ ఆఫీస్ వ‌ద్ద హైటెన్ష‌న్‌.. భారీగా మోహ‌రించిన పోలీసులు

మాచ‌ర్ల‌లో జ‌రిగిన విధ్వంస‌కాండ‌పై టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా నేత‌లంతా జిల్లా పార్టీ ఆఫీస్‌కు

  • Author : Prasad Date : 17-12-2022 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Office Imresizer
Tdp Office Imresizer

మాచ‌ర్ల‌లో జ‌రిగిన విధ్వంస‌కాండ‌పై టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా నేత‌లంతా జిల్లా పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. అయితే తెల్ల‌వారుజామునుంచే ముఖ్య నేతల ఇంటి ద‌గ్గ‌ర పోలీసులు మోహ‌రించారు. పోన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్‌కు బ‌య‌లల్దేర‌గా ఆయ‌న్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వ‌ల‌యాన్ని ఛేదించుకుని భారీ కాన్వాయ్‌తో ఆయ‌న పార్టీ ఆఫీస్ వైపు వ‌స్తున్నారు. ఇటు మాజీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు సైతం పోలీసుల‌ను దాటుకుని పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ ఇంఛార్జ్ కోడెల శివ‌రామ్‌ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ వైపుకు కార్య‌క‌ర్త‌ల్ని రాకుండా పోలీసులు భారీగా మోహ‌రించారు. అటు మాచ‌ర్ల‌లో కూడా భారీగా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gunturu
  • Macharla
  • tdp
  • ycp

Related News

Ntr Sr

NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా

    Latest News

    • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd