HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ten Killed In Racially Motivated Shooting In Buffalo Us

US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం…10 మంది మృతి

జరిపాడు

  • Author : Hashtag U Date : 15-05-2022 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kansas City Shooting
US Shootout

అమెరికా తుపాకి కాల్పులతో మరోసారి వణికిపోయింది. మిలటరీ దుస్తులు ధరించిన ఆగంతకుడు నిన్న మధ్యాహ్నం న్యూయార్ రాష్ట్రంలోని బఫె నగరంలో టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పది మంది మరణించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుడు హెల్మెట్ కు అమర్చిన కెమెరా ద్వారా లైవ్ స్ట్రిమింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటసూపర్ మార్కెట్లోకి చొరబడి కాల్పులు జరిపిన నిందితుడు పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వారిపై కూడా కాల్పులు జరిపినట్లు హెల్మెట్ కు అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ మధ్యే రిటైర్మెంట్ పొందిన ఓ పోలీసు అధికారి. ఆ సూపర్ మార్కెట్లో సెక్యూరిటీ గార్డుగా చేరారు. ఈ కాల్పుల్లో ఆయన కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల వెనకున్న లక్ష్యం ఏంటో తెలియలేదని..దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనక జాతివివక్ష కోణంపైన కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • supermarket in a Black neighbourhood in Buffalo
  • ten killed
  • US shooting

Related News

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd