Telangana Assembly : ఈ నెల 6 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- By Hashtag U Updated On - 12:26 AM, Sat - 3 September 22

ఈ నెల 6 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. మునుగోడు ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితుల దృష్ట్యా ఈ సారి సమావేశాలు వాడివేడిగా ఉండబోతున్నాయి. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధం మరింతగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags
- Munugode
- munugodu By elections
- Telangana Assembly
- Telangana BJP
- telangana congress
- Telangana Rashtra Samithi (TRS)

Related News

BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భిక్షాటన !!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండమావిగా కనిపిస్తోంది. రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నమని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాధేయపడుతున్నారు. వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు తిరిగి రావాలని పదేపదే కోరుతున్నారు.