HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Leader Batchula Arjunudu Died

TDP : టీడీపీ నేత బ‌చ్చుల అర్జునుడు క‌న్నుమూత‌.. నివాళ్లు అర్పించిన చంద్ర‌బాబు

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడు నిన్న‌(గురువారం) రాత్రి మ‌ర‌ణించారు. ఇటీవ‌ల గుండెపోటుకు గురై

  • Author : Prasad Date : 03-03-2023 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడు నిన్న‌(గురువారం) రాత్రి మ‌ర‌ణించారు. ఇటీవ‌ల గుండెపోటుకు గురై విజ‌య‌వాడలోని ఓ ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంలో ఆయ‌న పార్ధీవదేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. బ‌చ్చుల మృతికి టీడీపీ అధినేత సంతాపం తెలిపారు.హైద‌రాబాద్ నుంచి నేరుగా గ‌న్న‌వ‌రం వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి నివాళ్లు అర్పించారు. ఈ రోజు ( శుక్ర‌వారం) బ‌చ్చుల అర్జునుడు అంత్య‌క్రియ‌లు మ‌చిలీప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • batchula arjunudu
  • chandrababu
  • gannavaram
  • tdp

Related News

gas cylinder

Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ పెద్దపీట వేసింది. సీబీఎస్‌ఈ (CBSE) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించడంతో పాటు, ఏపీ సచివాలయం మరియు హెచ్‌ఓడీ (HOD) టవర్లలో మెకానికల్

    Latest News

    • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

    • ఐపీఎల్ తొలిసారి ఆడ‌నున్న‌ విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!

    • యుద్ధం ఎఫెక్ట్‌.. వారి ఉద్యోగాలు కూడా డౌటే?!

    • సీఎస్కే జ‌ట్టులో భారీ మార్పు..!

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    Trending News

      • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

      • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd