Modi Old Pic Viral: మోదీ 30ఏళ్ల నాటి ఫొటో..సోషల్ మీడియాలో వైరల్..!!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 09:54 AM, Thu - 5 May 22

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో సంగతి తెలిసిందే. ఓ వైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోదీ పర్యటన మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం జర్మనీలో పర్యటన ముగించుకుని మోదీ…అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు.
అయితే మోదీ జర్మనీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయ్యింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో1993లో మోదీ ఈ ఫొటో దిగారు. ఫొటోలో మోదీతోపాటు ఆయన సహచరుడు ఉన్నారు.
ఈ ఫొటో దిగినప్పుడు మోదీ కేవలం బీజేపీ సాధారణ నాయకుడిగా మాత్రమే ఉన్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో మోదీ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు దేశ ప్రధానిగా మళ్లీ జర్మనీకి వెళ్లారు.
Related News

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.