HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Parliament Introduces Election Amendment Bill In Loksabha

India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టిన కేంద్రం

ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది.

  • Author : hashtagu Date : 20-12-2021 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Template (15) Copy
Template (15) Copy

ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది. ఎన్నికల్లో ఒక వ్యక్తి పలు ప్రాంతాల్లో ఓటర్ గా నమోదు చేసుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఈ సవరణతో అలంటి దొంగ ఓటర్లను కట్టడి చేయవచ్చని మంత్రి అన్నారు. సదరు వ్యక్తికి ఆధార్ కార్డు లేని పక్షం లో ఇతర ఐడి ప్రూఫ్ తో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ఈ బిల్లులో చేర్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elections
  • kiren jijiju
  • parlament
  • voter card link with adhar

Related News

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd