Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Naga Chaitanya Finally Finds New Love Heres What We Know

Naga Chaitanya: స్నేహబంధమా.. ప్రేమబంధమా! ఆ హీరోయిన్ తో చైతూ డేటింగ్!

టాలీవుడ్ జంట సమంత, నాగచైతన్య గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

  • By Balu J Updated On - 12:26 PM, Tue - 21 June 22
Naga Chaitanya: స్నేహబంధమా.. ప్రేమబంధమా! ఆ హీరోయిన్ తో చైతూ డేటింగ్!

టాలీవుడ్ జంట సమంత, నాగచైతన్య గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వార్త ఎంతో మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. దంపతులుగా విడిపోయిన స్నేహితులుగా కలిసి ఉంటామని తేల్చి చెప్పింది ఈ జంట. కానీ ఏడాది కావోస్తున్నా అలాంటివేమీ లేవు. సమంత తో బ్రేకప్ చెప్పాక చైతన్య తన జీవితంలో కొత్త ప్రేమను కనుగొన్నట్లు కనిపిస్తోంది. శోభిత జూబ్లీ హిల్స్‌లోని  చైతన్య కొత్త ఇంటిలో కనిపించారు. ఒకరునొకరు ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య తో సరాదాగా గడిచిన శోభిత ఒకే కారులో కలిసి బయలుదేరినట్టు టాలీవుడ్ టాక్. “తన గత చిత్రం మేజర్ ప్రమోషన్ల కోసం ఆమె బస చేసిన శోభితా ధూళిపాలా తన పుట్టినరోజును హైదరాబాద్‌లో తన సన్నిహితులతో గడిపింది” అని సమాచారం కూడా.

సమంత, నాగ చైతన్య అక్టోబర్, 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. “ మాఇద్దరి చాలా చర్చలు జరిగాయి. ఎన్నోసార్లు ఆలోచించాం. ఆ తర్వాత చై, నేను (సమంత) వేర్వేరు దారుల్లో పయనించాలని అనుకున్నాం. భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహాన్ని కలిగి ఉన్నందుకు మేం అదృష్టవంతుల. అది మా బంధానికి చాలా ప్రధానమైనది. ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలి. ప్రతిఒక్కరూ సహకరించాలి. మీ మద్దతుకు ధన్యవాదాలు. ” అంటూ స్పందించిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Naga Chaitanya ™ (@akkineni.nagachaitanya)

 

Tags  

  • Heroine samantha
  • love story
  • nagachaithanya
  • shobitha

Related News

Samantha & Anushka: విజయ్ న్యూడ్ లుక్ పై ‘సమంత, అనుష్క’ ట్వీట్స్.. ఇద్దరి రియాక్షన్ ఇదే!

Samantha & Anushka: విజయ్ న్యూడ్ లుక్ పై ‘సమంత, అనుష్క’ ట్వీట్స్.. ఇద్దరి రియాక్షన్ ఇదే!

డేరింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్.

  • Samantha At Top: వెండితెరపై ‘సమంత’ జోరు!

    Samantha At Top: వెండితెరపై ‘సమంత’ జోరు!

  • Samantha: ‘చైతూ, శోభిత’ డేటింగ్ పై సమంత రియాక్షన్!

    Samantha: ‘చైతూ, శోభిత’ డేటింగ్ పై సమంత రియాక్షన్!

  • Samantha Shoots: సామ్ సో సెక్సీ.. ఫొటోషూట్ వైరల్!

    Samantha Shoots: సామ్ సో సెక్సీ.. ఫొటోషూట్ వైరల్!

  • Samantha & Vijay: ఆ వార్తలు అవాస్తవం!

    Samantha & Vijay: ఆ వార్తలు అవాస్తవం!

Latest News

  • Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

  • Sprouts on Empty Stomach: ఖాళీ కడుపుతో మొలకెత్తిన గింజలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయ్?

  • Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: