HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kerala Bride Walks On Road Full Of Potholes For Photoshoot

Viral Video: గుంతల రోడ్డుపై నడుస్తూ వధువు ఫోటో షూట్.. వైరల్ వీడియో!

Viral video: సాధారణంగా పెళ్లి అంటే వధూవరులు అందమైన లొకేషన్ లోఫోటోషూట్ చేయించుకోవడానికి ఇష్టపడతారు కానీ కేరళ కు చెందిన వధువు మాత్రం అక్కడ ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు.

  • Author : Anshu Date : 21-09-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala Bride
Kerala Bride

Viral Video: సాధారణంగా పెళ్లి అంటే వధూవరులు అందమైన లొకేషన్ లోఫోటోషూట్ చేయించుకోవడానికి ఇష్టపడతారు కానీ కేరళ కు చెందిన వధువు మాత్రం అక్కడ ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు. అక్కడ ప్రభుత్వ పనితీరును కేవలం ఈ ఫోటోషూట్ ద్వారా ఈమె అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఈ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇంతకీ ఈ ఫోటోషూట్ లో ఏమంత విశేషం ఉంది అనే విషయానికి వస్తే…

కేరళకు చెందిన ఓ యువతి అందంగా పెళ్లికూతురుగా ముస్తాబయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫోటోషూట్ చేయించుకుంది.అయితే ఈమె తన ఫోటో అందంగా ఉండాలన్న ఉద్దేశంతో ఫోటోషూట్ చేయించలేదు అక్కడ ప్రభుత్వ పనితీరును ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారు.ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు ప్రయాణించే ఆ రోడ్డుపై పెద్ద సంఖ్యన గుంతలు ఉండడమే కాకుండా వర్షపు నీటితో ఆ గుంతలు మొత్తం నీటితో నిండి వాహనదారులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది అయితే దీనిని తెలియజేయడం కోసం ఆ వధువు ఆ రోడ్డుపై నడుస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు.

ఇలా ఈ వధువు చేయించుకున్న ఈ ఫోటో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షణాల్లో ఈ వీడియో 4 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజెన్లు ఆ వధువు ఫోటోగ్రాఫర్ సృజనాత్మకతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఈ ఫోటో షూట్ లో రహదారి ఎలాంటి దయనీయస్థితిలో ఉందో చెప్పకనే చెప్పేశారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఆ వధువు, ఫోటోగ్రాఫర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by arrow_weddingcompany™ (@arrow_weddingcompany)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kerala bride
  • kerala bride on potholes
  • Kerala bride Viral video
  • potholes Viral video
  • viral
  • viral video

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd