HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jansena President Pawan Kalyan Tour In Kadapa District

Janasena : నేడు క‌డ‌ప జిల్లాకు జ‌నసేనాని… సిద్ధవ‌టంలో ర‌చ్చ‌బండ నిర్వ‌హించ‌నున్న ప‌వ‌న్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు

  • Author : Prasad Date : 20-08-2022 - 10:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kapu Flaver
Pawan Janasena

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచే ఉద్దేశంతో కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా నేడు (శ‌నివారం) ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ పేరిట రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. ర‌చ్చ‌బండ‌లోనే ఆయ‌న ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున స‌హాయం అందించ‌నున్నారు. జిల్లా ప‌రిధిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌న్నింటికీ ప‌వ‌న్ ఈ సాయాన్ని చేర‌వేయ‌నున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • JSP
  • Kadapa
  • Pawan Kalyan

Related News

AP government's sensational decision regarding Brahmani Steels lands.

Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ‘బ్రహ్మణి స్టీల్స్’ భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007వ సంవత్సరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం సుమారు 13,000 ఎకరాల భూమిని కేటా

    Latest News

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd