HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Janhvi Kapoor Reached Tirupati Balaji On 25th Birthday The Actress Has Deep Faith In God

HBD Janhvi: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్!

జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల తిరుపతికి చేరుకుంది.

  • By Balu J Published Date - 01:06 PM, Sun - 6 March 22
  • daily-hunt
Jahnvi
Jahnvi

జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల తిరుపతికి చేరుకుంది. బాలీవుడ్‌లో తన నటనతో ఆకట్టకున్న జాన్వీ ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీదేవి గారాలబిడ్డ జాన్వీ తిరుపతి బాలాజీని సందర్శించిన వీడియోను చూడొచ్చు. జాన్వీకి దేవుడంటే చాలా నమ్మకం. అందుకే ఆమె తరచుగా వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వస్తుంది. జాన్వీ గుడి ముందు నిల్చుని వేంకటేశ్వరుడికి మొక్కుతుంది. తిరుమలకు వచ్చిన జాన్వీ సౌత్ ఇండియన్ లుక్‌లో కనిపించింది. ఆకుపచ్చ చీరలో చాలా అందంగా ఉంది. అయితే కరోనా నిబంధనలను పాటిస్తూ మాస్క్ ధరించి కనిపించింది.

ఆమెతో పాటు కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు. బాలాజీని దర్శించుకున్న తర్వాత జాన్వీ కపూర్ కూడా ప్రసాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కారులో కూర్చుని అక్కడి నుండి బయలుదేరింది. శ్రీదేవి దక్షిణాది కుటుంబానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. జాన్వీ 1997 మార్చి 6న ముంబైలో జన్మించింది. ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జాన్వీ మొదటి సినిమా హిట్టయ్యింది. అప్పటి నుండి ఆమె చాలా చిత్రాలలో కనిపించింది. ప్రేక్షకులు ఆమెను ప్రతిసారీ ఇష్టపడుతున్నారు.

అయితే జాన్వీ పుట్టినరోజున మాత్రమే కాకుండా, ఇతర అకేషన్స్ లోనూ తిరుమలకు వస్తుంటారు. ఆమెకు చిన్నప్పట్నుంచే వేంకటేశ్వరుడి స్వామి పట్ల భక్తి ఎక్కువ. అయితే ఓ ఇంటర్వ్యూలో తిరుమల గురించి మాట్లాడుతూ… తనకు లార్డ్ బాలజీ అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని, తిరుమల సమీపంలో సెటిల్ అవుతానని తన మనసులోని మాట బయటపెట్టింది జాన్వీ.

25वें बर्थडे पर तिरुपति बालाजी मंदिर पहुंचीं जाह्नवी कपूर, वायरल हुआ वीडियो#JanhviKapoor #ViralVideo pic.twitter.com/SVFuzAioBD

— Zee News (@ZeeNews) March 6, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood news
  • Janhvi Kapoor
  • Tirumala Tirupati Devasthanam
  • video viral

Related News

Janhvi Kapoor

Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు అలాంటి హనీమూన్ కావాలట..కోరిక పెద్దదే !!

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd