HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gas Cylinder Blast In Tea Stall Near Noida Airport

9 Injured : నోయిడా ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద పేలిన సిలిండ‌ర్‌.. 9 మందికి గాయాలు

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది

  • Author : Prasad Date : 20-01-2023 - 6:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gas
Gas

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది గాయపడ్డారు గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని జేవార్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రేటర్ నోయిడా అడిష‌న‌ల్ డీసీపీ దినేష్ కుమార్ మాట్లాడుతూ, “జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్‌పూర్ గ్రామంలోని టీ దుకాణంలో 5-లీటర్ గ్యాస్ సిలిండర్ పేలిందని.. ఇందులో దుకాణదారుడు అరవింద్‌తోపాటు మరో 8 మందికి కాలిన గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారందరినీ కైలాష్ ఆసుపత్రిలో చేర్పించామ‌ని.., వారి పరిస్థితి సాధారణంగా ఉందని ఏడీసీపీ తెలిపారు. క్షతగాత్రులలో ఒకరైన అరవింద్ తాత్కాలిక టీ దుకాణం నడుపుతుండగా, మరో 8 మంది కార్మికులు జేవార్ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cylinder blast
  • gas cylinder
  • noida

Related News

    Latest News

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

    • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

    • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

    • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd