Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Dil Raju Harish Shankar Atm Web Series In Zee5 Atm

Dil Raju: ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ ప్రారంభం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో "ఏటీఎమ్" రానుంది.

  • By Balu J Published Date - 11:22 AM, Tue - 26 April 22
Dil Raju: ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ ప్రారంభం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ “ఏటీఎమ్”. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ “ఏటీఎమ్” వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా…పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి  వివరాలు వెల్లడించనున్నారు.
*నటీనటులు*  వీజే సన్నీ, దివి

Tags  

  • dil raju banner
  • latest tollywood news
  • web series
  • zee orginal

Related News

R Narayana Murthy: నారాయణమూర్తి ఇంట్లో విషాదం!

R Narayana Murthy: నారాయణమూర్తి ఇంట్లో విషాదం!

నటుడు ఆర్. నారాయణమూర్తి తల్లి ఇకలేరు. తల్లి చిట్టెమ్మ ఈ ఉదయం కన్నుమూశారు.

  • Bimbisara Trailer: ‘బింబిసార’ ట్రైలర్ కు  టెరిఫిక్ రెస్పాన్స్‌!

    Bimbisara Trailer: ‘బింబిసార’ ట్రైలర్ కు  టెరిఫిక్ రెస్పాన్స్‌!

  • Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

    Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

  • Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

    Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

  • Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

    Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

Latest News

  • Lord Shiva: రుద్రాక్ష మాల ధరించిన వారికి కలిగే మంచి ఏంటి.. ఎలాంటి నియమాలు పాటించాలి?

  • Viral Video: మొదటిసారి బాదంను తిన్న ఉడుత.. రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!

  • Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

  • Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్ష‌లు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

  • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

Trending

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

    • Taliban Commander : మిలిటరీ ఛాపర్‌లో నవ వధువును ఇంటికి తీసుకెళ్లిన తాలిబ‌న్ క‌మాండ‌ర్‌

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: