HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Deadly Nose Bleed Fever Shocks Iraq As Cases Surge

Nose-Bleed Fever : ఇరాక్ ను వణికిస్తోన్న కాంగో ఫీవర్..ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న జనం.!!

ఇరాక్....ప్రాణాంతక కాంగో ఫీవర్ తో గజగజా వణికిపోతోంది. దేశంలో ఈ మధ్య కాలంలో ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.

  • Author : Hashtag U Date : 30-05-2022 - 10:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fever
Fever

ఇరాక్….ప్రాణాంతక కాంగో ఫీవర్ తో గజగజా వణికిపోతోంది. దేశంలో ఈ మధ్య కాలంలో ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో దేశంలో ఆందోళన నెలకొంది. ఇక్కడ ఈ ఏడాది వరకు 19 వరకు కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్లు WHO చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి సోకిత్ జ్వరం, ముక్కునుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.

నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు Tick Bite ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మనుషులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు డబ్య్లూహెచ్ ఓ చెబుతోంది. ఇరాక్ లో 1979లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం వల్లే గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమౌతున్నట్లు WHOఅంచనా వేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deadly nose bleed fever
  • fever outbreak in iraq
  • Iraq

Related News

    Latest News

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

    • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd