HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress Party Jana Garjana Meeting Today In Khammam Rahul Gandhi Is Chief Guest

Khammam Congress Meeting : అందరి దృష్టి కాంగ్రెస్ జనగర్జన సభపైనే !

Khammam లో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జనగర్జన సభ జరగనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు.

  • Author : Pasha Date : 02-07-2023 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Party Jana Garjana Meeting Today In Khammam Rahul Gandhi Is Chief Guest
Congress Party Jana Garjana Meeting Today In Khammam Rahul Gandhi Is Chief Guest

Khammam Congress Meeting : ఖమ్మంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జనగర్జన సభ జరగనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విమానంలో ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మంలోని బహిరంగ సభ ప్రాంగణానికి రాహుల్ రానున్నారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మం జనగర్జన సభ (Khammam Congress Meeting) వేదికగా భట్టి విక్రమార్కను రాహుల్‌ గాంధీ సత్కరించనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జనను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు.

Also read : Elon Musk: ట్విట్టర్ యూజర్లకు బిగ్ షాక్.. పరిమితులు విధిస్తూ మస్క్ షాకింగ్ ట్వీట్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • Khammam Congress Meeting
  • ponguleti srinivas reddy
  • rahul gandhi

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd