CM KCR: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి
సినీ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు.
- By Balu J Published Date - 04:53 PM, Fri - 23 December 22
![CM KCR: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/12/kcr-1.jpg)
సినీ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. కైకాల సత్యనారాయణ కుమారులను, కూతుళ్లను, కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో నటుడిగా, ఎంపీగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. ‘‘సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఈరోజు వారు మరణించడం చాలా బాధాకరం” అని అయన అన్నారు.
సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కైకాల గారిని కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/brs-leader.jpg)
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �