HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Central Drugs Panel Approves Bharat Biotechs Nasal Vaccine Against Covid 19

Covid Vaccine : కోవిడ్ నియంత్ర‌ణ‌కు ముక్కులో వేసే వ్యాక్సిన్

భారత్ బయోటెక్ త‌యారు చేసిన నాసల్ వ్యాక్సిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది.

  • Author : CS Rao Date : 06-09-2022 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

భారత్ బయోటెక్ త‌యారు చేసిన నాసల్ వ్యాక్సిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో 18 ఏళ్లు పైబడిన వారిలో కోవిడ్-19 నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ వేయడానికి CDSCO అంగీక‌రించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో, “ఈ చర్య మహమ్మారికి వ్యతిరేకంగా మన సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది. PM నరేంద్ర మోడీ నాయకత్వంలో కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో భారతదేశం సైన్స్, మానవ వనరులను ఉపయోగించుకుంది. సైన్స్ ఆధారిత విధానం, సబ్కా ప్రయాస్‌తో కోవిడ్-19ని ఓడిస్తాము.` అంటూ ట్వీట్ లో పొందుప‌రిచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CDSCO
  • covid care
  • covid vaccination

Related News

    Latest News

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd