Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Air India Warns People About Fake Link Offering Rs 6000 Calls It Hoax Communication

Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మేనియా నడుస్తోంది. తినే ఫుడ్డు నుంచి ప్రతిఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తోంది.

  • By Nakshatra Published Date - 10:00 PM, Tue - 5 July 22
Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మేనియా నడుస్తోంది. తినే ఫుడ్డు నుంచి ప్రతిఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తోంది. ఫుడ్ ఆర్డర్, రైల్వేలు, బస్సు ల టికెట్ బుకింగ్ ఇదంతా కూడా డిజిటల్ గా అవుతుంది. అయితే ఈ డిజిటల్ మీడియాకి అనుగుణంగానే సైబర్ నేరుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. అదే డిజిటల్ మీడియా అమాయకులను బురిడీ కొట్టించి రకరకాల యాప్ లు లింకులు పంపించి లక్షలకు లక్షలు డబ్బులు కాజేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే దేశీయ కార్పొరేట్ దిగ్గ‌జ సంస్థ‌లు అయిన టాటా స‌న్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేయడానికి పాల్పడుతున్నారు.

తాజాగా ఫ్రాడ్‌స్ట‌ర్ ల జాబితాలోకి టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిరిండియా అలియాస్ మ‌హ‌రాజా వ‌చ్చి చేరింది. తాజాగా ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ట్రాన్స్‌పోర్ట్ స‌బ్సిడీ అంటూ బూట‌క‌పు మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి పంపారు సైబ‌ర్ మోస‌గాళ్లు. ఒక క్వశ్చనీర్ పేపర్ నిపూర్తి చేసిన వారికి విమాణ ప్రయాణ టికెట్ల‌పై రూ.6000 రాయితీ పొందొచ్చు అని ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం. అయితే ఈ మెసేజ్ వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై మెసేజ్ హ‌ల్‌చ‌ల్ చేస్తుండటంతో,ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం పేరిట సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న బూట‌క‌పు మెసేజ్‌పై మ‌హ‌రాజా సంస్థ యాజ‌మాన్యం రియాక్ట్ అయ్యింది.

#FlyAI : A fake link for netizens to celebrate the 75th anniversary of Air India by offering Rs 6000 to the winners is being circulated on digital channels.
We take no responsibility for any such hoax communication & request all to be cautious before responding to such links. pic.twitter.com/35TIxfliQQ

— Air India (@airindiain) July 4, 2022

త‌మ సంస్థ పేరిట వ‌చ్చే ఫ్రాడ్ లింక్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రజలకు సూచించింది. మరి ముఖ్యంగా విమాన ప్ర‌యాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాంటి ఫ్రాడ్ లింక్‌ల మాయ‌లో ప‌డ వద్దని హెచ్చ‌రించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను గ‌తేడాది అక్టోబ‌ర్ 8న వేలం ద్వారా టాటా స‌న్స్ గెలుచుకున్న‌ది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న లాంఛ‌నంగా ఎయిరిండియాను టేకోవ‌ర్ చేసింది.

Tags  

  • air india
  • air india warns
  • Fraud Link
  • Tata Sons

Related News

Air India : ఎయిర్ ఇండియాలో 55+ ఉద్యోగులు ఔట్‌

Air India : ఎయిర్ ఇండియాలో 55+ ఉద్యోగులు ఔట్‌

ఎయిరిండియాలో 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్‌ క్రూ సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ తీసుకోవచ్చని తీసుకోవచ్చని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ప్రస్తుతం ఏవియేషన్‌ సెక్టార్‌లోని పరిస్థితులకు తగ్గట్టుగా ఎయిరిండియాను తీర్చిదిద్దడానికి టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా స‌న్న‌ద్ధం అయ్యారు. ఆ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌

  • Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

    Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

  • Air India New CEO : ఎయిర్ ఇండియా సీఈవోగా విల్స‌న్

    Air India New CEO : ఎయిర్ ఇండియా సీఈవోగా విల్స‌న్

  • Air India: అలయన్స్ ఎయిర్ ఇక మా అనుబంధ సంస్థ కాదు

    Air India: అలయన్స్ ఎయిర్ ఇక మా అనుబంధ సంస్థ కాదు

  • Air India : టాటా చేతికి ఎయిర్ ​ఇండియా…

    Air India : టాటా చేతికి ఎయిర్ ​ఇండియా…

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: