HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄A Tear Jerking Scene A Ghost On A Tractor Itself

Tractor: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ట్రాక్టర్‌పై దెయ్యం.. దానంతట అదే..

ప్రస్తుతం సమాజం సాంకేతికత వైపు పరుగులు పెడుతుంది. రాకెట్లతో పాటు మనుషులు కూడా అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నారు.

  • By Nakshatra Published Date - 11:00 PM, Fri - 3 March 23
Tractor: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ట్రాక్టర్‌పై దెయ్యం.. దానంతట అదే..

Tractor: ప్రస్తుతం సమాజం సాంకేతికత వైపు పరుగులు పెడుతుంది. రాకెట్లతో పాటు మనుషులు కూడా అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నారు. మూఢ నమ్మకాలు లాంటివి సమాజంలో రోజురోజుకి తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. అయినా ఈ రోజుల్లో కూడా కొంతమంది దెయ్యాలను నమ్ముతున్నారు. దెయ్యాలను తాము చూశామని చెబుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.

ఆగి ఉన్న ట్రాక్టర్ ఎవరు నడపకుండానే దానంతట అదే కదిలింది. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగింది. ఓ షాపు ముందు ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ ట్రాక్టర్ ఎవరూ డ్రైవ్ చేయకుండానే ఆటోమేటిక్ గా కదిలింది. ట్రాక్టర్ గేర్ లో ఉండటంతో షాపు మెట్లు కూడా ఎక్కి షాపు అద్దాలను ఢీకొట్టింది. దీంతో షాపు అద్దాలు అన్నీ పగిలిపోయాయి. అనంతరం ఒక చెట్టు అడ్డుపడటంతో ట్రాక్టర్ ఆగింది. అంతలోనే ఒకరు వచ్చి ట్రాక్టర్ బ్రేకులు వేశారు.

ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ షాపు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ట్రాక్టర్ పై దెయ్యం ఉందని, అదే నడిపి ఉంటుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రాక్టర్ దానంతట అదే కదలడానికి అనేక కారణాలను చెబుతున్నారు. ట్రాక్టర్ గేరులో ఉండటంతో అది కదిలి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అక్కడ రోడ్డు వాలుగా ఉండి ఉంటుందని, అందుకే కదిలి ఉండొచ్చని మరికొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఎవరూ నడపకుండా ట్రాక్టర్ కదలడం అందరిన ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.నెటిజన్లు తమకు తోచినట్లు కారణాలను చెబుతున్నారు.

Telegram Channel

Tags  

  • Tractor
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Travel In Tractor Trolley: ట్రాక్టర్ ట్రాలీలో పాఠశాలకు విద్యార్థులు..!

Travel In Tractor Trolley: ట్రాక్టర్ ట్రాలీలో పాఠశాలకు విద్యార్థులు..!

ప్రయాణానికి ట్రాక్టర్ ట్రాలీలను ఉపయోగించరాదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ,

  • AP: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టి…రెండు ముక్కలైన ట్రాక్టర్… వైరల్ వీడియో!!

    AP: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టి…రెండు ముక్కలైన ట్రాక్టర్… వైరల్ వీడియో!!

Latest News

  • Tea-Water: వేడివేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు?

  • Protein : డబ్బాలకు డబ్బాలు ప్రోటీన్ పౌడర్ వాడేస్తున్నారా…అయితే ఈ రోగాలు తప్పవు జాగ్రత్త

  • Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

  • Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు

  • Illusion Biryani: ప్రత్యేకమైన బిర్యాని కావాలంటే ఇలా ట్రై చేయాల్సిందే?

Trending

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: