HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >100years Of Legendary Ntr Celebrations

100Years Of Legendary NTR Celebrations : నేడు పోరంకిలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వ స‌భ‌.. హాజ‌రుకానున్న న‌టుడు ర‌జినీకాంత్‌, చంద్రబాబు, బాల‌కృష్ణ‌

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన స్వ‌ర్గీయ ప‌ద్మ‌శ్రీ డా.నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి

  • Author : Prasad Date : 28-04-2023 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
100Years Of Legendary NTR Celebrations
100Years Of Legendary NTR Celebrations

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన స్వ‌ర్గీయ ప‌ద్మ‌శ్రీ డా.నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను తెలుగుదేశం పార్టీ, నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఉత్స‌వాల్లో భాగంగా ఈ రోజు (శుక్ర‌వారం) విజ‌య‌వాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో భారీగా స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిధులుగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ రానున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను చంద్రబాబు, బాలకృష్ణ, రజినీకాంత్ ఆవిష్క‌రించ‌నున్నారు. స‌భకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నంద‌మూరి అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకు అనుగుణ‌గా నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. స‌భా ప్రాంగ‌ణంలో భారీకేడ్లు ఏర్పాటు చేసి..గ్యాల‌రీల‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వ స‌భ ప్రారంభం కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100Years Of Legendary NTR Celebrations
  • Actor Balakrishna
  • chandrababu
  • ntr
  • rajinikanth
  • tdp

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd