HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Would You Like To Try Illusion Biryani

Illusion Biryani: ప్రత్యేకమైన బిర్యాని కావాలంటే ఇలా ట్రై చేయాల్సిందే?

బిర్యానీ.. పేరు వినగానే నోరూరుతూ ఉంటుంది. బిర్యానీ వాసనకి సగం కడుపు నిండిపోతుంది అని చెప్పవచ్చు. అయితే

  • By Anshu Published Date - 07:50 PM, Fri - 24 March 23
  • daily-hunt
Illusion Biryani
Illusion Biryani

బిర్యానీ.. పేరు వినగానే నోరూరుతూ ఉంటుంది. బిర్యానీ వాసనకి సగం కడుపు నిండిపోతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో మాంసాహార ప్రియుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఈ బిర్యానీలలో కూడా వెరైటీ రకం బిర్యానీలను ఇష్టపడుతున్నారు. బిర్యానీని కొత్త కొత్తగా ప్రయత్నిస్తూ తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక మాంసాహార ప్రియులు వారికి ఇష్టానికి అనుగుణంగా ఆ రకరకాల బిర్యానీలను తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు ఇల్యూజన్ బిర్యాని ట్రై చేశారా? చాలామంది ఈ పేరు వినగానే ఇల్యూజన్ బిర్యానీనా!

ఏంటి కొత్తరకం బిర్యానీనా అని సందేహ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఈ ఇల్యూజన్ బిర్యానీ పేరును కొత్తగా వింటూ ఉంటారు. మరి ఈ ఇల్యూజన్ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అతను బిర్యానీ కోసం ఎటువంటి మసాలాలు అయితే వాడతారో అటువంటి మసాలాలు అన్నీ వేశాడు. ఆ తర్వాత దానికి మూత పెట్టి కొద్దిసేపు ఆగి దాన్ని తీసి చేతిలో పెట్టుకొని మ్యాజిక్ చేశాడు. తీరా చూస్తే అది కాస్త వేడివేడి బిర్యానీ గా బయటకు వచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Mehak & Rituraj (@delhifoodnest)

ఒక వ్యక్తి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల సాదా బియ్యం, అలాగే బిర్యానీకీ కావలసిన మసాలా దినుసులు,వేయించిన ఉల్లిపాయలు, అలాగే ఉడికించిన ఈ గుడ్డు కలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అవన్నీ వేసిన తర్వాత అతడు కొన్ని సెకన్ల పాటు ఆ బౌల్ ని కదిలించాడు. ఆ తర్వాత దానిని తెలిసి చూడగా అందులోని పదార్థాలు ప్లేట్ లోకి వడ్డించాడు. అప్పుడు బిర్యానీ బయటకు రావడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. అది ఎలా సాధ్యమో చెప్పాలి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు దానికి ఇల్యూజన్ బిర్యానీ అని పేరును కూడా పెట్టారు .


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biryani
  • Illusion Biryani
  • special biryani
  • video viral

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd