HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Five Planets Are Lining Up In The Sky In June Heres How To See It

Five Planets: ఆకాశంలో అద్భుతం.. మస్ట్ వాచ్!

ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుటాయి. అవన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

  • Author : Balu J Date : 23-06-2022 - 5:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Space
Space

ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుటాయి. అవన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సూర్యుడు చుట్టూ తిరిగే ఐదు గ్ర‌హాలు ఒకే స‌ర‌ళ‌రేఖ‌లో క‌నిపించ‌నున్నాయి. బుధుడు.. శుక్రుడు ..అంగారకుడు ..బృహస్పతి.. శని గ్రహాలు రేపు అంటే శుక్ర‌వారం ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి. 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు. ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు.గంట సమయం పాటు ఈ 5 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్ బైనాక్యులర్ అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • miracle
  • planets
  • Sky cycling
  • space

Related News

    Latest News

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    Trending News

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd