HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Dubai House Wife Spends 70 Lakhs A Day On Shopping

Dubai house wife: వామ్మో.. షాపింగ్ కోసం రోజుకు 70 లక్షలు ఖర్చు చేస్తున్న దుబాయ్ హౌజ్ వైఫ్!

దుబాయ్ కు చెందిన ఓ హౌజ్ వైఫ్ ప్రతిరోజు షాపింగ్ కోసం 70 లక్షలు ఖర్చు చేస్తుంటుంది.

  • Author : Balu J Date : 02-06-2023 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dubai House Wife
Dubai House Wife

ప్రతిఒక్కరికి అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. ఒకరికి పబ్స్ కు వెళ్లి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇష్టమైతే, ఇంకొకరికి నేచర్ ను అస్వాదిస్తూ ట్రావెలింగ్ చేయడం ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఫొటోలో కనిపించే హౌజ్ వైఫ్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దుబాయ్‌కి చెందిన గృహిణి షాపింగ్ చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆమె షాపింగ్ కోసం ప్రతిరోజు ఏకంగా  రూ. 70 లక్షలు ఖర్చు చేస్తుంది. దుబాయ్ గృహిణి అయిన సౌదీకి విపరీతమైన షాపింగ్, డైనింగ్, ట్రావెల్‌ అంటే చాలా ఇష్టం.

ఈ మిలియనీర్ గృహిణికి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. సౌదీకి డిజైనర్ బ్యాగ్స్ కొంటూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన ప్రయాణాలు చేస్తుంటుంది. ఆమె భర్త జమాల్ బిన్ నాదక్‌తో కలిసి ఖరీదైన విహారయాత్రలకు వెళ్తుంది. ఇటీవల, ఈ జంట మాల్దీవులు, సీషెల్స్‌లను సందర్శించారు. ఆమే ఎక్కడికెళ్లినా, ఏదైనా షాపింగ్ చేసినా కనీసం 70 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే.

భవిష్యత్తులో జపాన్‌ను విజిట్ చేయాలనుకుంటుంది ఈ కపుల్. అంతేకాదు.. మ్యాచింగ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టం చూపుతారు. జమాల్ గతంలో సౌదీకి ఒక బిర్కిన్ బ్యాగ్, రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడు. సౌదీకి షాపింగ్ అంటే విపరీతమైన క్రేజ్. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ కొంటు, కార్లలో తిరుగుతూ, ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తుంది. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేేస్తుంది కాబట్టే ప్రతిరోజు 70 లక్షలకుపైగా ఖర్చు చేస్తుంటుంది.

Also Read: 32 Kgs Gold seized: నడి సముద్రంలో కేజీఎఫ్ క్లైమాక్స్ రిపీట్.. 32 కేజీల బంగారం స్వాధీనం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dubai
  • house wife
  • Shocking News
  • Shopping

Related News

Flights

మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.

  • Sonu Sood

    దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

Latest News

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd