Dogs Fun: బెలూన్స్ తో ప్లేయింగ్.. డాగ్స్ వీడియో వైరల్!
పెంపుడు జంతువులు మనుషుల జీవితాల్లో భాగమవుతున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో
- By Balu J Published Date - 03:38 PM, Sun - 6 November 22

పెంపుడు జంతువులు మనుషుల జీవితాల్లో భాగమవుతున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో చాలామంది కుక్కలు, పిల్లలు లాంటి జీవాలను పెంచుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటిగా భావిస్తున్నారు. అందుకే మూగ జీవాలు కూడా మనుషుల అభిరుచులకు తగ్గట్టుగా నడుచుకుంటున్నాయి. బోలెడంతా ఫన్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గ్రౌండ్ లో కుక్కలన్నీ ఒక చోట చేరి బెలూన్స్ తో ఆట ఆడుతాయి. గ్రౌండ్ లో ప్లేయర్స్ ఏలాగైతే ఆడుతారో.. అచ్చం అలానే ఆడుతూ ఆశ్చర్యపర్చాయి. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే భలే డాగ్స్ అని మెచ్చుకోవాల్సిందే.
https://twitter.com/buitengebieden/status/1588876329369612290?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1588876329369612290%7Ctwgr%5E2787d9d99c6fa07a93b8fc788c4e80633a323ebe%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-doggies-having-fun-with-balloon-kids-kutte-ka-video-oh-cho-chweet-watch-5726908%2F