HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rahul Gandhi Tweeted To Bommai To Save The Injured Baby Elephant

Bharath Jodo Yatra : బసవరాజు బొమ్మైకి రాహుల్ ట్వీట్.. రక్షించాలంటూ!!

కాంగ్రెస్ సీనియర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది

  • By hashtagu Published Date - 06:24 AM, Thu - 6 October 22
  • daily-hunt
Rahul Disqualify
Rahul Imresizer

కాంగ్రెస్ సీనియర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది. ఈ క్రమంలోనే నాగర్‌హోళె టైగర్‌ రిజర్వ్‌లో తీవ్రంగా గాయపడిన ఏనుగు పిల్లకు చికిత్స అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ టైగర్ రిజర్వ్‌ను సందర్శించాం. ఈ సమయంలో మేము గాయపడిన ఏనుగు పిల్లను దాని తల్లితో చూశాము. దాని తోక లోతైన గాయాలున్నాయి. ప్రాణాల కాపాడుకునేందుకు పోరాడుతోంది. ఆ ఏనుగు పిల్లకు చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. .

రాజకీయాలను పక్కన పెట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. సరైన వైద్యం అందిస్తే ఆ ఏనుగు పిల్ల బతుకుందన్న నమ్మకం ఉందన్నారు. దానిని రక్షించడానికి మీరు సకాలంలో సహాయాన్ని అందిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను అంటూ తెలిపారు. కాగా ఆ ఏనుగు పిల్ల ఫొటోను కూడా రాహుల్ ట్వీట్ చేశారు. అందులో ఓ తల్లి ప్రేమ అని రాశాడు. ఈ అందమైన ఏనుగు గాయపడిన దాని చిన్న పిల్లను చూసి నేను చాలా బాధపడ్డాను అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

A mother’s love.

I felt so sad to see this beautiful elephant with her injured little baby fighting for its life. pic.twitter.com/65yMB37fCD

— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby elephant
  • bharath jodo yatra
  • bommai
  • rahul gandhi

Related News

Rahul Vote Chori Haryana

Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

Vote Chori : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హరియాణా ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగింది

  • Rahul Gandhi Tries Fishing

    Rahul Gandhi : చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్

Latest News

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd