HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Youth In West Bengal Buying Condoms For Drinking Water

Condoms: కండోమ్ లను ఎగబడి కొంటున్న కుర్రాళ్ళు.. దానికి మాత్రం కాదండోయ్?

కండోమ్స్ వీటిని ఎక్కువగా లైంగిక జీతంలో ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. భార్యాభర్తలు లేదా అక్రమ

  • Author : Anshu Date : 23-07-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Condom
Condom

కండోమ్స్ వీటిని ఎక్కువగా లైంగిక జీతంలో ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. భార్యాభర్తలు లేదా అక్రమ సంబంధాల లైంగికంగా కలిసినప్పుడు హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా రక్షణ పొందడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాగే పెళ్లయిన తర్వాత పిల్లలు వద్దు కొద్దిరోజుల పాటు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్న భార్యాభర్తలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మామూలుగా వీటిని 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే కొనుగోలు చేయాలి మన నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే.

కాలక్రమేనా 18 ఏళ్ల లోపు యువకులు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. మెడికల్ షాప్ దగ్గర వీటిని విక్రయించడానికి కూడా చాలామంది డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటనలో మాత్రం కొందరు కుర్రాళ్ళు కండోమ్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. అయితే అవి శృంగారం కోసం కాదట. మరి కాండమ్స్ ని శృంగారం కోసం కాకపోతే మరి ఎందుకోసం వారు కొనుగోలు చేస్తున్నారు? వాటితో ఏం చేయాలి అనుకుంటున్నారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం.. కొందరు యువకులు ఈ కండోమ్స్ లను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగుతున్నారు.

అయితే వినడానికే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. అసలు ఆ యువకులు అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్‌ లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన సామాన్య యువకులు, విద్యార్థులు స్థానిక మెడికల్ షాప్‌లలో విపరీతంగా కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. తర్వాత కండోమ్‌లను పారేసి ఆ నీళ్లను తాగి, మత్తులో తూగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు నిపుణులు స్పందిస్తూ కండోమ్‌లను సుమారు 5,6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీళ్లకు ఆల్కహాలిక్ స్వాభావం వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కాలేజీ స్టూడెంట్లు ఈ నీటికి బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ పెద్ద మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Condoms
  • West Bengal
  • youth

Related News

Train hits school bus; several students injured.

West Bengal: స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు.. పలువురు విద్యార్థులకు గాయాలు

ముర్షిదాబాద్‌లోని కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రైలు ఒకటి పాఠశాల వ్యాన్‌ను ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యం మరియు భద్రతా లోపాల ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తుండగా, సహాయక బృందాలు పిల్లలను ఆసుపత్రికి తరలించాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల

  • ED raids across four states in terror funding and illegal infiltration case.

    ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd