Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Off-beat News
  • ⁄Condom Washed Water Addiction In Youth People Getting High

Condom Water: ఫ్లేవర్ కండోమ్‌ నీళ్లు తాగి.. మత్తులో ఊగుతున్నారు!!

కండోమ్‌ను సురక్షిత శృంగారం కోసం వినియోగించడం సాధారణం. అయితే కొందరు దాన్ని ఇందుకు భిన్నంగా కూడా వాడుతున్నారట.

  • By Hashtag U Published Date - 08:15 AM, Thu - 4 August 22
Condom Water: ఫ్లేవర్ కండోమ్‌ నీళ్లు తాగి.. మత్తులో ఊగుతున్నారు!!

కండోమ్‌ను సురక్షిత శృంగారం కోసం వినియోగించడం సాధారణం. అయితే కొందరు దాన్ని ఇందుకు భిన్నంగా కూడా వాడుతున్నారట. కండోమ్‌లను కొందరు యువకులు వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతున్నారు. ఆ తర్వాత నీటిలో నుంచి కండోములు తీసేసి తాగుతున్నారు. ఆపై మత్తులో ఊగిపోతున్నారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే స్టోరీ చదివేయండి.

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్‌ లో..

ఫ్లేవర్ కండోమ్‌ల మత్తులో యువత మునిగితేలుతున్న ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్‌ పరిధిలో వెలుగు చూసింది. దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్‌ నగర్, బెనచిటి, ముచిపర, సి జోన్, ఎ జోన్‌ ప్రాంతాలలో ఫ్లేవర్ కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. తొలుత వీటి అమ్మకాలు మామూలుగానే జరిగేవి. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెరిగింది. యువత భారీ మొత్తంలో ఫ్లేవర్ కండోమ్‌లను కొంటున్నారు. ఇంత మొత్తంలో ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఓ షాపు యజమానికి అనుమానం వచ్చి.. తన రెగ్యులర్ కస్టమర్ అయిన ఒక యువకుడిని అడిగాడు. ” మత్తు కోసం ఫ్లేవర్ కండోమ్‌లు కొంటున్నాను” అని యువకుడు ఇచ్చిన సమాధానానికి దుకాణదారుడు షాక్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గాపూర్ ప్రజలు కూడా అవాక్కయ్యారు.  ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. విషయం తెలిసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నీటిలో నానబెట్టిన కండోమ్‌లను తాగి మత్తులో ఊగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఫ్లేవర్ కండోమ్‌లలో ఏముంది ?

కండోమ్‌లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయని, అవి ఆల్కహాల్‌గా మారుతాయని దుర్గాపూర్ డివిజనల్ హాస్పిటల్‌ కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ సుగంధ సమ్మేళనం డెండ్రైట్స్ జిగురులో కూడా ఉంటుందని, దానికి అందరూ వ్యసనం అవుతారన్నారు. వేడి నీటిలో కండోమ్‌లను దీర్ఘకాలికంగా నానబెట్టడం వల్ల ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నం అయి మత్తు వస్తుందని అంటున్నారు.

Tags  

  • addiction
  • condom washed water
  • flavoured condom
  • viral
  • West Bengal
  • youth

Related News

Rhino Video Viral: గ్రామంలో ఖడ్గమృగం హల్ చల్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Rhino Video Viral: గ్రామంలో ఖడ్గమృగం హల్ చల్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

ఖడ్గమృగం ఓ గ్రామంలో చక్కర్లు కొడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

  • Sun Is Angry: నివురుగప్పిన నిప్పులా సూర్యుడు.. 2 వారాల్లోనే 36 విస్ఫోటనాలు

    Sun Is Angry: నివురుగప్పిన నిప్పులా సూర్యుడు.. 2 వారాల్లోనే 36 విస్ఫోటనాలు

  • Island@BHK price: అతి తక్కువ ధరకే అందాల దీవి.. కొనేద్దాం!!

    Island@BHK price: అతి తక్కువ ధరకే అందాల దీవి.. కొనేద్దాం!!

  • Chile Sinkhole: భూమి కుంగిపోయి..  50 అంతస్తుల లోతైన గొయ్యి!!

    Chile Sinkhole: భూమి కుంగిపోయి.. 50 అంతస్తుల లోతైన గొయ్యి!!

  • Steel Glass In Stomach: వామ్మో అతని కడుపులో స్టీల్ గ్లాస్.. అసలు ఎలా వెళ్లిందంటే?

    Steel Glass In Stomach: వామ్మో అతని కడుపులో స్టీల్ గ్లాస్.. అసలు ఎలా వెళ్లిందంటే?

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: