HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Home Remedies With Natural Ingredients

Beauty Hacks: రాత్రి పడుకునేటప్పుడు ముఖానికి ఇవి అప్లై చేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం?

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు అందరూ కూడా అందరు విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలను పాటిస్తున్నారు. అందంగా కనిపించడం కోసం ఏవేవో బ్యూటీ ప్రోడక్ట్ లను

  • Author : Anshu Date : 28-08-2023 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beauty Hacks
Beauty Hacks

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు అందరూ కూడా అందరు విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలను పాటిస్తున్నారు. అందంగా కనిపించడం కోసం ఏవేవో బ్యూటీ ప్రోడక్ట్ లను, హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే అందంగా కనిపించాలి అనుకున్న వారు రాత్రి సమయంలో కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ని ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నూనెలో చర్మానికి పోషణ అందుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో కొబ్బరినూనె బాగా పని చేస్తుుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిమ్మకాయని చర్మంపై రుద్దడం వల్ల జిడ్డు సమస్యని తగ్గించొచ్చు. ఇది చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తిన్నా, అప్లై చేసినా బాడీకి హైడ్రేషన్ అంది ముఖం తాజాగా మారుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా అప్లై చేయడం మంచిది. పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మంట కలిగించే గుణాలను దూరం చేస్తుంది. దీనిని రాయడం వల్ల మచ్చలు తగ్గించి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అవకాడో కూడా చర్మానికి పోషణనిస్తుంది.హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి దారితీస్తుంది.

దీని వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. పెరుగు కూడా చక్కని ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియలో హెల్ప్ అవుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, దీనిని కూడా రాత్రుళ్ళు అప్లై చేయొచ్చు. తేనె ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంతే మంచిది. దీనిని ముఖానికి రాయడం వల్ల తేమ పెరిగి చర్మానికి పోషకాలు అందుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయొచ్చు. బొప్పాయిలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులోని సహజ ఎంజైమ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా, క్లీన్‌గా చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty Hacks
  • face packs
  • home-remedies
  • natural ingredients

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd