HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Can We Place Puja Room Inside Kitchen

Pooja Room: కిచెన్ రూమ్ లోనే పూజగది కూడా ఉందా.. అయితే ఇది మీకోసమే!

మీ ఇంట్లో కిచెన్ రూమ్ లోనే దేవుడి గది కూడా ఉందా, అయితే కొన్ని విషయాలు తప్పకుం తెలుసుకోవాల్సిందే అంటున్నారు పండితులు.

  • By Anshu Published Date - 03:00 PM, Sun - 2 February 25
  • daily-hunt
Pooja Room
Pooja Room

వాస్తు ప్రకారంగా కొన్ని రకాల విషయాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది అంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు నియమాలు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందట. వాస్తు ప్రకారం ఇంట్లో దేవుడు గది విషయంలో కూడా కొన్ని విషయాలను పాటించాలట. మరి ఇంట్లో పూజగది ఎక్కడ ఉండాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా లివింగ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు, కిచెన్ నుంచి దేవుడి గది వరకు ప్రతి గది ఇంట్లో సామరస్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. అంతేకాదు ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందట.

ప్రస్తుతం చాలామంది ఇంట్లో సరిగా ప్లేస్ లేకపోవడం వల్ల ఇక ఇంట్లో వంటగదిలోనే దేవుడి గుడిని నిర్మిస్తున్నారు. కానీ దేవుడి గుడి పరిశుభ్రంగా, ఎలాంటి వ్యసనాలు లేకుండా ఉండాలని పండితులు చెప్తారు. అయితే మరి వంటింట్లో దేవుడి గది ఉండటం మంచిదా కాదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో ఉండే దేవుడి గది ఇంట్లోని ఇతర గదులకు దూరంగా ఉండాలట. అలాగే పెద్ద పెద్ద శబ్దాలు లేని ప్రదేశంలోనే దేవుడి గుడిని నిర్మించాలని చెబుతున్నారు. పూజా గది ఎప్పుడూ కూడా మన మనస్సును ఉంచడానికి దోహదం చేస్తుందట. మన మనస్సు నిలకడగా, అశాంతిగా ఉన్నప్పుడు మనం ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతుంటాం. అయితే ఇలాంటి పరిస్థితిలో పూజా గది మనకు చాలా ముఖ్యమైనదని చెబుతున్నారు. పూజా మందిరాన్ని ఇంట్లో ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తాము. ఈ స్థలంలోనే జనాలు మతపరమైన ఆచారాలు, ధ్యానం, పూజ చేస్తుంటారు.

ఇది ఆధ్యాత్మిక శక్తి, సానుకూలతలను కలిగించేదిగా భావిస్తారు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది నిర్మలంగా ఉండాలి. ధ్యానం, పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి అనువైన స్థలంలో ఉండాలి. పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూలలో ఉండాలి. ఈ దిక్కులన్నీ పూజా స్థలానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.
ఈ దిశలన్నీ శక్తి సహజ ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయని జ్యోతిష్యులు అంటారు. పూజ గదికి ఉత్తమమైన దిశ ఈశాన్య. ఈ దిశ కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిశలో పూజా గదిని నిర్మించాలట. అలాగే పూజా గది ఎప్పుడూ పరిశుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా ఉండాలి. అలాగే దేవుడి గుడిలో ఎప్పుడు వెలుతురు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. పూజగది, వంటగది ఎప్పుడూ పక్కపక్కనే ఉండకూడదట. ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. కాబ్టటి వంటగదిలో పూజా గదిని నిర్శించడం వల్ల ఈ అంశాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందట. ఇది ఇంట్లో సానుకూల శక్తిని దెబ్బతీస్తుందట. అంతేకాకుండా పూజా గదిని వంటగదికి దూరంగా ఉంచడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వంటగదిలో అన్ని రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ ప్రదేశంలో ప్రార్థనా స్థలం ఉంటే, అది ఆలయ పవిత్రతను కూడా ప్రభావితం చేస్తుందట. రెండింటి మధ్య సామరస్యాన్ని కాపాడటానికి వంటగది, ప్రార్థనా స్థలాన్ని కలిపి ఉంచకపోవడం మంచిది కాదట. వంటగదిలో ఉపయోగించే వస్తువులు పూజ గదికి అవసరమైన పవిత్రతకు, శుభ్రతకు సరిపోవు. కాబట్టి పూజ గదిని వంటగదిని ఒకేదగ్గర నిర్మించకూడదని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • house
  • Kitchen
  • kitchen room
  • pooja room

Related News

Crow

Crow: ఇంటి ముందుకు ఈ దిశలో కాకి అరుస్తుందా.. అయితే జరగబోయేది ఇదే?

‎Crow: ఇంటి ముందు పదే పదే కాకులు అరవడం అన్నది కొన్ని రకాల వాటికి సంకేతం గా భావించాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. ముఖ్యంగా ఇంటిముందు ఒక దిశలో కాకి అరవడం అన్నది ఒక విషయానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు.

  • Spirituality

    Spirituality: మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే!

  • Owl Statue

    ‎Owl Statue: వాస్తు ప్రకారం ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసా?

Latest News

  • Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

  • Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

  • Hyderabad Book Fair : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. ‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

  • ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

  • Delhi Air Pollution: వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు..నగరం వదిలివెళ్లాల్సిందే !!

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd