HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Be Careful If You Lend Money To These 6 Zodiac Signs Astrological Experts Say It Will Be Difficult To Get The Money Back

ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

వీరు అప్పు తీసుకునేటప్పుడు ఎంతో తెలివిగా స్నేహితులు, బంధువులను నమ్మించి డబ్బు తీసుకుంటారు. కానీ, తరువాత ఆ రుణాన్ని (Debt) తీర్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరని చెబుతున్నారు.

  • By Dinesh Akula Published Date - 05:58 AM, Sat - 25 October 25
  • daily-hunt
zodiac
zodiac

హైదరాబాద్, అక్టోబర్ 24:  మనలో చాలామంది అవసరాల కోసం అప్పులు (Loans) తీసుకుంటారు. కొందరు నిజాయితీగా సమయానికి తిరిగి చెల్లిస్తారు. అయితే, జ్యోతిష్యం (Astrology) ప్రకారం కొన్ని రాశుల వ్యక్తులు (Zodiac Signs) అప్పులు తిరిగి చెల్లించడంలో జాగ్రత్త చూపరట. ఈ రాశుల వారు ఒకసారి డబ్బు తీసుకుంటే తిరిగి ఇవ్వడం చాలా కష్టమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వీరు అప్పు తీసుకునేటప్పుడు ఎంతో తెలివిగా స్నేహితులు, బంధువులను నమ్మించి డబ్బు తీసుకుంటారు. కానీ, తరువాత ఆ రుణాన్ని (Debt) తీర్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరని చెబుతున్నారు. అంతేకాదు, ఒక అప్పు తీర్చడానికి మరో చోట అప్పులు చేయడం వీరి అలవాటు. చివరికి మొత్తం రుణాన్ని పూర్తిగా చెల్లించలేకపోవడం వీరి సాధారణ లక్షణం అంటున్నారు జ్యోతిష్యులు.

ఇప్పుడు చూద్దాం — ఏ ఆరు రాశుల వారు అప్పులు తిరిగి చెల్లించడంలో వెనుకంజ వేస్తారో:

మిథున రాశి (Gemini): ఈ రాశి వారు మాటల్లో మాయగాళ్లు. డబ్బు తీసుకునేటప్పుడు బాగా ఒప్పిస్తారు కానీ చెల్లించే సమయానికి మాయమవుతారు.
సింహ రాశి (Leo): గర్వం ఎక్కువగా ఉండటంతో డబ్బు అప్పుగా తీసుకున్నా తిరిగి ఇవ్వడం చిన్న విషయమని భావిస్తారు.
తులా రాశి (Libra): ఖర్చు చేసేది ఎక్కువ, ఆదాయం తక్కువ. అందుకే అప్పులు తీసుకున్నా వాటిని తీర్చలేరు.
వృశ్చిక రాశి (Scorpio): వీరు రహస్యంగా అప్పులు చేస్తారు. కానీ చెల్లించడంలో ఆలస్యం చేస్తూ వదిలేస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius): కొత్త పనులు మొదలు పెట్టడంలో ఉత్సాహం ఎక్కువ. ఆ ఉత్సాహంలో అప్పులు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వడాన్ని మరిచిపోతారు.
మీనా రాశి (Pisces): దయగల స్వభావం ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అజాగ్రత్తగా ఉంటారు. అందుకే అప్పులు తిరిగి చెల్లించడంలో వెనుకబడతారు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఈ రాశుల వ్యక్తులకు అప్పు ఇస్తే ముందుగా ఆలోచించడం మంచిదని సూచిస్తున్నారు. వారిపై నమ్మకం కంటే సెక్యూరిటీ తీసుకోవడం సురక్షితం అని సలహా ఇస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gemini Leo Libra Scorpio Sagittarius Pisces
  • Horoscope Finance Tips
  • Money Advice Astrology
  • Telugu Astrology
  • Telugu Jyothishyam
  • Zodiac Signs and Loans

Related News

    Latest News

    • Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

    • CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

    • Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

    • Rohit Sharma: అజిత్ అగార్కర్‌కు సెంచ‌రీతో స‌మాధానం ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌!

    • Coconut : దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కారణాలు ఇవీ

    Trending News

      • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

      • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

      • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

      • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

      • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd