HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nearly 66k Indians Took Oath Of American Citizenship In 2022 Crs Report

American Citizenship : ఒక్క ఏడాదిలోనే 66వేల మంది ఇండియన్స్‌కు అమెరికా సిటిజెన్‌షిప్

American Citizenship : 2022 సంవత్సరంలో ఎంతమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వచ్చిందో తెలుసా ?

  • By Pasha Published Date - 09:42 AM, Mon - 22 April 24
  • daily-hunt
American Citizenship
American Citizenship

American Citizenship : 2022 సంవత్సరంలో ఎంతమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వచ్చిందో తెలుసా ? 65,960 మంది ఇండియన్స్‌కు అమెరికాలో సహజీకృత సిటిజన్‌షిప్‌ (Naturalisation citizenship) లభించింది. ఆ సంవత్సరంలో మెక్సికన్ల  తర్వాత ఎక్కువ సంఖ్యలో అమెరికా పౌరసత్వాన్ని సొంతం చేసుకున్న వారిలో ఇండియన్సే ఉన్నారు.  ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (CRS)’ నివేదికలో ఈవివరాలు వెల్లడయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

  • ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (CRS)’ నివేదిక ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో 4.6 కోట్ల మంది విదేశీయులు ఉన్నారు.
  • అమెరికాలో మొత్తం 33.3 కోట్ల జనాభా ఉండగా.. విదేశీయుల సంఖ్య 14 శాతానికి (4.6 కోట్ల మంది) సమానం.
  • అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా (American Citizenship) పేర్కొన్నారు.
  • 2022 సంవత్సరంలో మొత్తం 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరులుగా మారారు.
  • 2022లో అత్యధికంగా 1.28 లక్షల మంది మెక్సికన్లు అమెరికా పౌరులయ్యారు.
  • రెండో ప్లేసులో  ఇండియా (65,960),  వరుసగా తర్వాతి స్థానాల్లో  ఫిలిప్పీన్స్‌ (53,413), క్యూబా (46,913), డొమినికన్‌ రిపబ్లిక్‌ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) నిలిచాయి.
  • భారత్‌లో పుట్టి అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్‌ఎస్‌ నివేదిక స్పష్టం చేసింది.

Also Read : Chinta Chiguru Vs Mutton : రేటులో రేసు.. మటన్‌తో చింతచిగురు పోటీ

  • 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ (LPR) ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని  నివేదిక తెలపడం విశేషం.
  • సహజీకృత పౌరసత్వం కోసం 2023 సంవత్సరం చివరికల్లా వచ్చే దరఖాస్తుల సంఖ్య  4,08,000గా ఉండొచ్చని సీఆర్‌ఎస్‌ నివేదిక పేర్కొంది.
  • 2023లో కొత్తగా 8,23,702 మంది గ్రీన్ కార్డు ఉన్నవారు నేచురలైజేషన్‌ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మందికి ఈ అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు సమర్పించారు.
  • కనీసం ఐదేళ్ల పాటు గ్రీన్ కార్డు కలిగిన ఉన్నవారే  నేచురలైజేషన్‌ కింద అమెరికా పౌరసత్వానికి అర్హులు.
  • వియత్నాం, ఫిలిప్పీన్స్‌, రష్యా, జమైకా, పాకిస్తాన్ వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు ఎక్కువ ప్రయారిటీ  ఇస్తారు.

Also Read :BRS MLC Kavitha : కవితకు బెయిల్ వస్తుందా ? ఇవాళే కోర్టులో కీలక విచారణ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2022 Years
  • 66K Indians
  • American Citizenship
  • CRS Report

Related News

    Latest News

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

    • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

    • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

    • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

    Trending News

      • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

      • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

      • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

      • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd