HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Lg Vk Saxena Sacks 223 Employees Of Delhi Womens Commission

223 Employees Sacked : 223 మంది మహిళా కమిషన్‌ ఉద్యోగుల తొలగింపు.. సంచలన ఆదేశాలు

223 Employees Sacked : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు ఇచ్చారు. 

  • By Pasha Published Date - 12:18 PM, Thu - 2 May 24
  • daily-hunt
223 Employees Sacked
223 Employees Sacked

223 Employees Sacked : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు ఇచ్చారు.  ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తూ ఆయన ఆర్డర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఉద్యోగులను నియమించారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు 40 పోస్టులే మంజూరవగా.. స్వాతి మలివాల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న టైంలో ఏకంగా 223 మందిని  నియమించారని చెప్పారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే అధికారం ఢిల్లీ మహిళా కమిషన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

223 employees from the Delhi Women Commission have been removed with immediate effect on the order of Lieutenant Governor VK Saxena. It is alleged that the then chairperson of the Delhi Women Commission, Swati Maliwal, had appointed them without permission, going against the… pic.twitter.com/wMZmaTuX9l

— ANI (@ANI) May 2, 2024

We’re now on WhatsApp. Click to Join

పరిమితికి మించి ఉద్యోగులను నియమించుకునే ముందు.. అదనపు ఆర్థిక భారంపై, తీసుకోవాల్సిన అనుమతులపై సమీక్ష జరగలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు. అందుకే సంస్థ శ్రేయస్సు కోసం 223 మంది ఉద్యోగులను తీసేశామని(223 Employees Sacked) తెలిపారు.  ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ తర్వాతే ఉద్యోగులను తొలగించాలని డిసైడ్ అయ్యామన్నారు. ఈ ఆరోపణలపై స్వాతి మలివాల్ ఇంకా స్పందించలేదు. దీంతో ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్యనున్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కాగా, స్వాతి మలివాల్ ఆప్ తరపున రాజ్యసభకు నామినేట్ కావడంతో ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ పదవికి రిజైన్ చేశారు.

Also Read : MLC By Election : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 223 Employees Sacked
  • Delhi womens commission
  • LG VK Saxena

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd