Hardik Patel Resigns : కాంగ్రెస్‌కు బిగ్‌షాక్, పార్టీకి హార్ధిక్ పటేల్ రాజీనామా
దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తున్న వేళ గుజరాత్‌లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది.
- Author : Hashtag U
Date : 18-05-2022 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తున్న వేళ గుజరాత్‌లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్న వేళ… రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న హార్ధిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశాడు. తాను చెప్పిన నిర్ణయాలు అమలు చేయడంలో పార్టీ అలసత్వంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న హార్ధిక్ పటేల్.. బీజేపీ పథకాలను పొడుగుడుతూ ఈ మధ్యాకాలంలో వ్యాఖ్యలు చేస్తున్నాడు.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022